38.3 C
India
Sunday, May 5, 2024
More

    Hero Ramcharan : తెలుగు హీరోకి అరుదైన గౌరవం..

    Date:

    • జీ 20 సమ్మిట్ లో ప్రసంగించిన రాంచరణ్
    hero Ramcharan
    hero Ramcharan

    Hero Ramcharan : జమ్మూ కశ్మీర్లో జీ20 సమ్మిట్ మీటింగ్ జరుగుతున్నది. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు కోసం భారత్ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది.  చైనా, టర్కీ మినహా సమ్మిట్ లోని మిగతా దేశాలు ఈ సదస్సుకు హాజరయ్యాయి.. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఒక తెలుగు హీరోకి కేంద్రం నుంచి ఆహ్వానం అందింది.

    అయితే ఈ సదస్సుకు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ తరఫున తెలుగు హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు ఈ సదస్సుకు ఆయనను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారు. ఇది తెలుగు ప్రజలందరూ గర్వించాల్సిన విషయమని చాలామంది అభిప్రాయపడ్డారు.  ఆయనతో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు స్టెప్పులు వేయించారు.

    అయితే కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ తరఫున మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇండియాలో ఉన్న పర్యాటక ప్రాంతాలను నా సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారతీయ సినిమాలు మంచి కంటెంట్, విలువలతో ఉంటాయని పేర్కొన్నారు. అయితే ప్రకృతి సంపదను, సుందరమైన ప్రదేశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకుందాం అంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది ఈ ప్రసంగం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు. సమ్మిట్ కు వచ్చిన అతిథులు ఆయన ప్రసంగాన్ని హర్షించారు. సమ్మిట్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ చేరుకున్న సినీ నటుడు రాంచరణ్ కు ఘన స్వాగతం లభించింది. పలువురు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు

    Share post:

    More like this
    Related

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు...

    Nagabhushanam : విలన్ కు గుర్తింపు తెచ్చిందే నాగభూషణం

    Nagabhushanam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఒదిగిపోయిన నటుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Oscar Winner : రామ్ చ‌ర‌ణ్ సినిమాకి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్.. కన్ఫమ్ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్

    Oscar Winner : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటే...

    Anushka Shetty : తనకంటే పొట్టిగా ఉంటాడంటూ రామ్ చరణ్ ను అవమానించిన స్టార్ హీరోయిన్

    Anushka Shetty : గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోలలో...

    Ramcharan upasana ‘Clinkara’ : అచ్చం తాతలాగే.. ‘క్లింకారా’ ఫొటో షేర్ చేసిన ఉపాసన

    Ramcharan upasana 'Clinkara' : వివాహం జరిగి సుధీర్ఘ (దాదాపు 10...

    Young Tiger : యంగ్ టైగర్ లాగానే ట్రోలింగ్‌కి గురైన నటులు!

    Young Tiger : సోషల్ మీడియా విస్తృతంగా పెరిగిప్పటి నుంచి చిన్నా, పెద్ద...