32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Buffaloes on the AC floor : AC ఫ్లోర్ లో గేదెలతో షూట్ చేసిన మహేష్ బాబు.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్!

    Date:

    buffaloes on the AC floor
    buffaloes on the AC floor

    Buffaloes on the AC floor : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా మహేష్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈయన చార్మింగ్ లుక్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.. 47 ఏళ్ల వయసులో కూడా ఏ మాత్రం చరిష్మా తగ్గకుండా మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.. ఏజ్ పెరిగే కొద్దీ ఎవ్వరికైనా అందం తగ్గిపోతుంది.. కానీ మహేష్ బాబుకు మాత్రం ఏజ్ పెరిగేకొద్దీ అందం కూడా పెరుగుతుంది..

    గత పదేళ్ల క్రితం మహేష్ ఎలా ఉన్నాడో అంతకంటే చార్మింగ్ లుక్ లో ఇప్పుడు దర్శనం ఇచ్చాడు..  మరి ఇంత అందాన్ని కాపాడాలి అంటే అందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.. మహేష్ కూడా అలానే అన్ని జాగ్రత్తలు పాటిస్తారు.. మరి తాజాగా వైరల్ అవుతున్న ఒక విషయం విని అంతా ఆశ్చర్య పోతున్నారు.

    ఈయన ఎంతో సున్నితంగా ఉంటారు అనే విషయం తెలిసిందే.. అందుకే మహేష్ ఎండలో సినిమాలు చేయడం ఆపేశారట.. కానీ రాజమౌళి సినిమాలు అంటే అన్నిటికి భిన్నంగా ఏ కాలాన్ని అయిన తట్టుకుని నిలబడాలి.. అందుకే ఈయనతో సినిమా అంటే అది కూడా అడవుల బ్యాక్ డ్రాప్ లో అంటే ఎలా తట్టుకుంటాడో అని ఫ్యాన్స్ సైతం ఆలోచిస్తున్నారు.

    ఈ క్రమంలోనే మహేష్ ను కష్టపెట్టకుండా రాజమౌళి ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తాడని టాక్.. 360 డిగ్రీలలో మహేష్ ఫోటోలను తీసుకుని ఈ టెక్నాలజీ ఉపయోగిస్తారట.. దీనిని ఎలా తీయనున్నారో అనే దానిపై నెట్టింట ఒక ఉదాహరణ కూడా వైరల్ అయ్యింది.

    మహర్షి సినిమాలో బాగా ఎండలో మహేష్ తో ఒక సన్నివేశం చేయాల్సి ఉండగా అందుకు మహేష్ ససేమిరా అన్నారట.. దీంతో వంశీ పైడిపల్లి AC ఫ్లోర్ లో సెట్స్ వేసి గేదెలను కూడా అక్కడికే తెచ్చి షూట్ చేశారట.. ఈ విషయం విన్నవారంతా ఆశ్చర్య పోతున్నారు..

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...