37 C
India
Tuesday, May 7, 2024
More

    జగన్ ప్రభుత్వం పై బీజేపీ పోరు యాత్ర

    Date:

    bjp-campaign-against-jagan-government
    bjp-campaign-against-jagan-government

    ఏపీలో జగన్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని దాంతో ప్రజా పోరు యాత్ర చేపట్టామని అంటోంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ప్రజా పోరు యాత్ర చేపట్టగా 9 వ రోజున గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పీ చైర్మన్ పాతురి నాగభూషణం, గుంటూరు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, బిట్ర శివ నారాయణ , కోలా ఆనంద్, శ్రీనివాస్, నాగేంద్రం తదితర నాయకులతో పాటుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Re-Division Of Districts : జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం.. మరోసారి జిల్లాల పునర్విభజన

    AP Re-Division Of Districts : ఏపీలో వైఎస్ జగన్ సర్కారు...

    Asha Worker’s Fire : జగన్ ప్రభుత్వ తీరు పై ఆశా వర్కర్ ఆవేదన ఇదీ

    Asha Worker's Fire : జగన్ ప్రభుత్వ హయాంలో ఆశా వర్కర్లు నరకం...

    TDP Leaders : బెయిల్ వచ్చినా మరో కేసులో జైలుకు.. టీడీపీ నాయకుల పరిస్థితి మరింత దయనీయం..

    TDP Leaders : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది....

    Jagan Government : సీమ నీటి వాటా ను కాపాడలేకపోయిన జగన్ సర్కారు.. కక్ష సాధింపులకే పరిమితం

    Jagan Government : ఏపీలో రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్ సర్కారు...