38.8 C
India
Sunday, April 28, 2024
More

    NAYANTHARA:చిక్కుల్లో నయనతార

    Date:

    nayanthara-nayanthara-in-trouble
    nayanthara-nayanthara-in-trouble

    నయనతార – విఘ్నేష్ శివన్ లు తల్లిదండ్రులం అయ్యామని సంతోషంగా ప్రకటించి ఒకరోజు కూడా కాలేదు అప్పుడే చిక్కుల్లో పడింది నయనతార. సరోగసీ ద్వారా ఈ ఇద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. దాంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించింది. నయనతారకు నోటీసులు ఇచ్చింది తమిళనాడు సర్కారు.

    సరోగసీ విధానం పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. నయనతార – విఘ్నేష్ శివన్ లు ఆ నియమాలను అనుసరించే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చారా ? లేదా ? అన్నది తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది స్టాలిన్ సర్కారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఈ విచారణ చేపట్టనుంది.

    ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగానే సరోగసీ పద్దతిలో పిల్లలు కంటే ఇబ్బంది లేదు కానీ ఆంక్షలు ఉల్లంఘిస్తే మాత్రం ప్రభుత్వం చర్యలకు దిగుతుందని అనుకుంటున్నారు. ఇక మరో వాదన ఏంటంటే ……. విచారణ సాగడం ఖాయం కానీ ఆంక్షలను ఉల్లంఘించినట్లైతే చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా ? చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు తప్ప అనే వాదన కూడా వినబడుతోంది. 

    Share post:

    More like this
    Related

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    పగిలిపోద్ది అంటూ అభిమానికి వార్నింగ్ ఇచ్చిన నయనతార

    పగిలిపోద్ది అంటూ తన అభిమానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది స్టార్ హీరోయిన్...

    పిల్లల పేర్లను రివీల్ చేసిన నయనతార..!

    సౌతిండియా టాప్ హీరోయిన్ ఎవరని అడిగితే.. ప్రతి ఒక్కరూ నయన తార...

    షారుఖ్ సినిమాను రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ సినిమాను రిజెక్ట్ చేసాడని...

    నయనతార భర్తకు షాకిచ్చిన స్టార్ హీరో

    స్టార్ హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ కు షాక్ ఇచ్చాడు...