32.6 C
India
Tuesday, May 7, 2024
More

    AKKINENI NAGARJUNA- THE GHOST :నాగార్జునకు షాక్ ఇచ్చిన ఘోస్ట్

    Date:

    akkineni-nagarjuna-the-ghost-the-ghost-that-shocked-nagarjuna
    akkineni-nagarjuna-the-ghost-the-ghost-that-shocked-nagarjuna

    కింగ్ నాగార్జునకు షాక్ ఇచ్చింది ది ఘోస్ట్ చిత్రం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్మోహన్ సంయుక్తంగా నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 5 న ఈ చిత్రం విడుదలైంది. మొదటి రోజునే కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది ది ఘోస్ట్ చిత్రం. దాంతో రెండో రోజునే చాలా చోట్ల సినిమాను లేపేశారు.

    నాగార్జున కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది ది ఘోస్ట్. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కోసం నాగార్జున చాలా కష్టపడ్డాడట. 60 ప్లస్ ఏజ్ లో కూడా కత్తులు కటార్లు చేతబట్టి యుద్ధం చేస్తే బాక్సాఫీస్ వద్ద బాల్చీ తన్నేయడంతో ఖంగుతిన్నారు అక్కినేని అభిమానులు సైతం. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలలో నాగార్జున ఒకరు అనే సంగతి తెలిసిందే.

    తనతోటి హీరోలైన చిరంజీవి , బాలకృష్ణ బాక్సాఫీస్ ను దున్నేస్తున్నారు కానీ నాగార్జున మాత్రం 100 కోట్ల మైలురాయిని చేరుకోలేకపోయాడు. చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ లు 100 కోట్ల క్లబ్ లో చేరారు కానీ నాగ్ మాత్రం ఇంకా ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ది ఘోస్ట్ ఇచ్చిన షాక్ తో నాలుగు నెలల పాటు సినిమాలు చేయనని సంచలన నిర్ణయం తీసుకున్నాడు నాగార్జున. నాలుగు నెలల తర్వాత ఎలాంటి చిత్రాలు చేయాలి అనేది నిర్ణయించుకుంటాడట పాపం.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    ANR Comments : నాగార్జునకు హీరో అయ్యే లక్షణాలు లేవు.. అప్పట్లో ఏఎన్నార్ కామెంట్స్..!

    ANR Comments : అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.. నాగ్...

    Big Boss 7 Telugu : బెల్ట్ పట్టుకుని అందరికి వార్ణింగ్ ఇచ్చిన నాగ్.. తేజకు జైలుశిక్ష..

    Big Boss 7 Telugu : బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ అయినా...

    Nagarjuna vs Samantha : నాగార్జున కి కౌంటర్ ఇచ్చిన సమంత.. వీడియో వైరల్!

    Nagarjuna vs Samantha : అక్కినేని నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత...