40 C
India
Sunday, May 5, 2024
More

    ALLU ARAVIND:గీత అనే పేరు ఎందుకు పెట్టారో చెప్పిన అల్లు అరవింద్

    Date:

    allu-aravind-allu-aravind-told-why-geetha-was-given-the-name
    allu-aravind-allu-aravind-told-why-geetha-was-given-the-name

    మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తన బ్యానర్ అయిన ” గీత ఆర్ట్స్ ” పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. అయితే తన బ్యానర్ కు ఈ పేరు పెట్టడానికి కారణం రివీల్ చేసాడు. తాజాగా కమెడియన్ అలీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు అల్లు అరవింద్. కాగా ఆ షోలో తన గీత ఆర్ట్స్ బ్యానర్ కు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు.

    అల్లు అరవింద్ కు గీత అనే అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టమట. అయితే ఆమె అల్లు అరవింద్ ని ప్రేమించలేదు కానీ అల్లు అరవింద్ మాత్రం గీత ను చాలా బాగా ప్రేమించాడట. వన్ సైడ్ లవ్ అన్నమాట. సరిగ్గా అదే సమయంలో అల్లు రామలింగయ్య మనం ఒక నిర్మాణ సంస్థ పెడదాం…. దానికి గీత అనే పేరు పెడదాం ….. ఎందుకంటే భగవద్గీతలో మానవప్రయత్నం మనం చేయడం …… ఫలితం ఆ భగవంతుడు ఇస్తాడని సినిమాలు నిర్మించడం , బాగోగులు చూసుకోవడం మనచేతిలో పని హిట్ , ప్లాప్ అన్నవి దైవాధీనాలు కాబట్టి గీత అనే పేరు పెడదామని అన్నాడట.

    దాంతో ఆపేరు పెట్టాల్సి వచ్చిందని కానీ నా మిత్రులు మాత్రం నా లవర్ పేరు గీత కాబట్టి నా బ్యానర్ పేరు గీత ఆర్ట్స్ పెట్టానని అనుకున్నారని , అందుకే ఇప్పటికి కూడా ఆట పట్టిస్తుంటారని అసలు విషయం వెల్లడించాడు. తాజాగా కాంతార అనే కన్నడ సినిమాను తెలుగులో డబ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నాడు.

    Share post:

    More like this
    Related

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chaithu Simplicity : సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ చైతూ.. స్టాఫ్ కొన్న బైక్ పై ఏం చేశాడంటే

    Chaithu Simplicity : సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అక్కినేని కుటుంబం పెద్దాయన...

    Chiru Balaiah : ఒకే వేదికపై చిరు, బాలయ్యను తీసుకురానున్న అల్లు అరవింద్ ?

    Chiru Balaiah : తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా చిరంజీవి, బాలయ్య...

    Allu Aravind : చిన్న సినిమాలతో అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్.. ఇక కోట్లలో లాభాలు..!

    Allu Aravind : అల్లు అరవింద్ గురించి తెలియని తెలుగు ప్రజలు...

    Allu Aravind Counter : రిపోర్టర్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అల్లు అరవింద్..!

    Allu Aravind Counter : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో...