32.2 C
India
Thursday, May 9, 2024
More

    Sarayu Bold Comments : నేను వర్జిన్ కాదు.. 18 ఏళ్లకే సె చేశా.. సరయు బోల్డ్ కామెంట్లు..!

    Date:

    Sarayu Bold Comments :

    బిగ్ బాస్ తో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది సరయు. ఆమె గురించి అంతకు ముందే సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆమె బూతు మాటలతో బాగా క్రేజ్ సంపాదించుకుంది. యూట్యూబ్ మొట్టమొదటి సారిగా బూతు మాటలతో వీడియోలు చేసింది సరయు మాత్రమే. దాంతో ఒక్క సారిగా బాగా క్రేజ్ సంపాదించుకుంది.

    ఆమెకు వస్తున్న క్రేజ్ తో మరింత రెచ్చిపోయింది. వరుసగా అలాంటి వీడియోలనే చేసింది. ఇప్పటికే 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్ లో ఆమె వీడియోలు వస్తూనే ఉంటాయి. కాగా సరయు బిగ్ బాస్ తర్వాత బాగా పేరు సంపాదించుకుంది. ఆమెకు ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. దాంతో ఆమె వీడియోలకు మరింత వ్యూస్ పెరిగాయి.

    ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ.. తన పర్సనల్ విషయాలను కూడా చెప్పింది. మీరు ఇంతకు ముందు ఎవరితో అయినా డేటింగ్ చేశారా అని అడగ్గా.. అవును చేశాను. ఓ అబ్బాయితో ఏడేళ్ల పాటు డేటింగ్ లో ఉన్నాను. అతనికి చాలా దగ్గరయ్యాను. శారీరకంగా కూడా చాలా సార్లు కలిశాం.

    నేను ఇప్పుడు వర్జిన్ కాదు. 18 ఏళ్ల వయసులోనే నా వర్జిన్ కోల్పోయాను అంటూ సరయు బోల్డ్ గా కామెంట్లు చేసింది. దాంతో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇలా ఆమె పర్సనల్ విషయాలను ఇంత పచ్చిగా చెబుతుందని బహుషా ఎవరూ అనుకోలేదు. కానీ ఇలాంటి కామెంట్లు చేయడం సరయుకు కొత్తేమీ కాదనే చెప్పుకోవాలి.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    Sunrisers : దంచి కొట్టిన సన్ రైజర్స్.. లక్నో చిత్తు

    Sunrisers VS Lucknow : సన్ రైజర్స్, లక్నో సూపర్ గెయింట్స్...

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    sarayu : ఆ హీరోతో ఒక్కరోజైనా ఆ పని ఓకే అంటున్న సరయు.. మరీ బరితెగించిందిగా..

    sarayu ఇండస్ట్రీలో హీరోలకు ఫ్యాన్స్ ఉండడం సహజమే.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు...

    Bigg Boss sarayu : బిగ్ బాస్ అంతా అబద్ధమే.. ఆ షో చూడకండి.. సరయు సంచలన నిజాలు..!

    Bigg Boss sarayu తెలుగులో ఫేమస్ అయిన రియాలిటీ షోలలో బిగ్...