38.8 C
India
Sunday, April 28, 2024
More

    ఈడీ ముందుకు విజయ్ దేవరకొండ

    Date:

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) ముందుకు రానున్నాడు. లైగర్ సినిమా ఆర్ధిక లావాదేవీల విషయంలో ఇప్పటికే దర్శకులు పూరీ జగన్నాథ్ ను అలాగే ఛార్మి ని విచారించింది ఈడీ. దాంతో ఇప్పుడు హీరో విజయ్ దేవరకొండ వంతు అయ్యింది. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కానున్నాడు విజయ్ దేవరకొండ.

    పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి , కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” లైగర్ ”. విజయ్ దేవరకొండ హీరోగా నటించగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక కీలక పాత్రలో రమ్యకృష్ణ , ఆలీ , బాక్సింగ్ కింగ్ మైక్ టైసన్ లు నటించారు. ఆగస్టు 25 న విడుదలైన లైగర్ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. అయితే పాన్ ఇండియా చిత్రం కావడంతో పెద్ద ఎత్తున బిజినెస్ జరిగింది.

    దాంతో బడ్జెట్ కూడా చాలా చాలా ఎక్కువగా పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించాడు పూరీ జగన్నాథ్. కట్ చేస్తే దారుణమైన ఫలితం ఎదురు కావడంతో బయ్యర్లు పూరీ వెంట పడ్డారు. పెద్ద గొడవే అయ్యింది. అది చాలనట్లు ఇప్పుడు ఈడీ దృష్టి కూడా లైగర్ ఆర్ధిక లావాదేవీలపై పడింది. దాంతో విజయ్ దేవరకొండ ఈడీ ముందుకు వెళ్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి కవిత పేరు

    ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరోసారి MLC కవిత పేరు చేర్చారు...

    డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు

    డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కేంద్ర దర్యాప్తు...

    ఈడీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరైన రౌడీ హీరో

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈడీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు....

    నన్ను జైల్లో పెట్టుకుంటారా పెట్టుకోండి మోడీ : కవిత

    నన్ను జైల్లో పెట్టుకుంటారా ....... పెట్టుకోండి మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం...