39.6 C
India
Thursday, May 9, 2024
More

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ నటుడు బాలకృష్ణ, క్రీడాకారిణి పీవీ సింధు..

    Date:

    CM Revanth Reddy
    CM Revanth Reddy and Balakrishna
    CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర  సచివాలయంలో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని నేడు కొంతమంది ప్రముఖ వ్యక్తులు బొకే ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిశారు. అధికా రం చేపట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ముగిశా క రేవంత్ రెడ్డి తో అనుబంధం ఉన్న నాయకులు ఆయన దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు తెలియజే స్తున్నారు.
    PV Sindhu
    PV Sindhu and Revanth Reddy

    ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.   అనంతపురం జిల్లా హిం దూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. నూతనంగా ప్రభు త్వం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి సారి గా బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డికి బొకే ఇచ్చి శుభా కాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి గతంలో తె లుగు దేశం పార్టీ నేత గా కొనసా గారు. అప్పటి నుంచి బాలకృష్ణకు రేవంత్ రెడ్డికి మధ్య మంచి స్నేహం ఉంది.

    Share post:

    More like this
    Related

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Revanth : మోడీ, కేసీఆర్ టార్గెట్ గా రేవంత్ నయా రాజకీయం

    Revanth : టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల...