39.8 C
India
Thursday, May 9, 2024
More

    Longest Bridge : సముద్రం పై పొడవైన అద్బుత వంతెన.. ఎంట్రీ కి రూ.350

    Date:

    longest bridge
    longest bridge on sea

    Longest Bridge Over Sea : ప్రపంచంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. మహారాష్ట్ర లోని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ MTHL వంతెన ను ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. మొత్తం 22కిలో మీటర్ల పొడవును ఈ వంతెన కలిగి ఉంది. వాహనదారులు సింగిల్ ట్రిప్ కు రూ.350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.

    సాధారణంగా రోడ్డును నిర్మించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది అలాంటిది సముద్ర మార్గంలో బీజేపీ ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. ఇంజనీర్ల మేధస్సుతో ఇలాంటి అద్భుతమై బ్రిడ్జిలు సాధ్యమవుతాయి. సముద్రం పై రోడ్డు ప్రయాణ అనుభూతి కోసం ముంబై ప్రజలు ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    Telangana : ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. యువకుడి ఆత్మహత్య

    Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో...

    Sharmila-Congress : షర్మిల రాకతో కాంగ్రెస్ కు అదృష్టం కలిసొచ్చేనా..?

    Sharmila-Congress : 2019 ఎన్నికలకు ముందు  షర్మిల అన్న జగన్ కోసం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...