32.8 C
India
Tuesday, April 30, 2024
More

    యూఎస్ వీసా వెయిటింగ్ పీరియడ్ ఎంతో తెలుసా ?

    Date:

    US opens up appointment slots visa applications
    US opens up appointment slots visa applications

    అమెరికా వెళ్లాలని ఆ దేశ వీసాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న వాళ్లకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది అమెరికా. అయితే కరోనా మహమ్మారి కారణంగా వీసాల మంజూరు ను కట్టుదిట్టం చేసింది అమెరికా. దాంతో ఏకంగా 800 రోజులకు పైగా వెయిటింగ్ పీరియడ్ ఉండేది. దాంతో పెద్ద ఎత్తున భారతీయులు ఇబ్బంది పడ్డారు. చివరకు దౌత్య సిబ్బంది చేసిన ప్రయత్నాలు కొలిక్కి రావడంతో యూఎస్ వీసాల పునరుద్ధరణ జరిగింది …… అలాగే వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గింది.

    యూఎస్ ఢిల్లీ కాన్సులేట్ లో 233 రోజులు పడుతోంది వీసా పొందడానికి . అలాగే ముంబైలో అయితే 297 రోజులు చెన్నై లో అయితే 171 రోజులు గరిష్టంగా పడుతోంది. ఈ రోజులను మరింతగా తగ్గించే ఆలోచన చేస్తున్నారు . భారతీయుల పట్ల కఠిన ఆంక్షలు ఉండటం వల్ల వీసాల గడువు ఎక్కువగా ఉంటోంది. మొత్తానికి భారత్ కృషి వల్ల వీసా కోసం నిరీక్షించే గడువు తగ్గింది. దాంతో పలువురు భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    US Citizenship : అమెరికా పౌరసత్వం పొందేవారిలో భారతీయుల స్థానం ఎంతో తెలుసా?  

    US Citizens Indians Position : అమెరికాలో నివసించే వారిలో అక్కడి...

    World Culture Festival : ఉత్సాహంగా ప్రపంచ సాంస్కృతిక సంరంభం..

    World Culture Festival : అమెరికాలోని వాషింగ్టన్ లో నాలుగో ప్రపంచ సాంస్కృతిక...

    Indian Medical Students : మెడిసిన్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఆ దేశాల్లోనూ ప్రాక్టీస్

    Indian Medical Students : భారత్ లోని మెడిసిన్ విద్యార్థులు ఇక ఇతర...

    America : అమెరికాలో మార్మోగుతున్న వివేక్ పేరు.. మొదటి చర్చ, పూర్తయిన గంటలోనే..

    America : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అక్కడ పొలిటికల్...