36.8 C
India
Friday, May 10, 2024
More

    TDP MLA Ticket : ఎమ్మెల్యే టికెట్ రాలేదని  కంటతడి పెట్టిన టిడిపి మహిళా నేత..

    Date:

    TDP MLA Ticket
    TDP MLA Ticket

    TDP MLA Ticket : తిరుపతి టికెట్ జనసేన అభ్యర్థి శ్రీనివాసులకి కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టిడిపి కోసం అహర్ని శలు పనిచేసిన తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటూ బోరున వినిపించారు.

    చంద్రబాబు సర్వేలన్నీ ఏమయ్యాయి అని ఆమె ప్రశ్నించారు. ఎక్కడి నుంచో వచ్చిన వారికి మద్ద తు ఇవ్వమంటే నేను అంగీకరించిన మా కేడర్ ఒప్పుకోవడం లేదని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థి పై పునరాలోచన  చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచన తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు.

    పొత్తు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా టిడిపి నేతలకు టికెట్లు దక్క లేదు. దీంతో వారంతా తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్టు రాకపోవడంతో కొందరు జెండాలు తగలబెట్టి ఆందోళన చేస్తుంటే మరికొందరు బోరున వినిపిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Warangal : వరంగల్ లో మొక్కజొన్న రైతు సజీవ దహనం

    Warangal : మొక్కజొన్న చొప్పను కాల్చుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని రైతు...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Sajjala Bhargav : సజ్జల భార్గవ్‌, వైసీపీ సోషల్ మీడియా టీమ్ కు సీఐడీ షాక్!

    Sajjala Bhargav : ఏపీలో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉన్న నేపథ్యంలో,...

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...