39.8 C
India
Thursday, May 9, 2024
More

    Bandi Sanjay : నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు..: బండి సంజయ్

    Date:

    Bandi Sanjay
    Bandi Sanjay

    Bandi Sanjay : రాష్ట్రం లో ఫోన్ ట్యాపింగ్ చర్చనీ యంగా మారిన నేపథ్యంలో బిజెపి ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో  నాపై  నిగా పెట్టిందనీ బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.

    నా ఫోన్ ట్యాప్ చేయించి రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టాలని బీ ఆర్ఎస్ నేతలు కుట్ర చేశారని బండి సంజయ్ ఆరోపించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ , కేటీఆర్ కలిసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

    ఎంతమంది పైన  నిఘా పెట్టీ తద్వారా రాజకీయ లబ్ది పొందారా అన్నది తేలాల్సి ఉంది. ఫోన్ టాపింగ్ లో ఎంతమంది ఉన్నారన్నది ఒక్కొక్క టిగా బయటికి వస్తుంది. ప్రస్తుతం అరెస్ట్ అయిన పోలీసు అధికారులు ఎవరి ఒత్తిడితో ఇలా చేశా రన్నది బయటపడాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...

    America : అమెరికాలో తెలుగు విద్యార్థి మిస్సింగ్..

    America : అమెరికాలో ఇటీవల జరుగుతున్న యాక్సిడెంట్స్, మిస్సింగ్స్, మర్డర్స్ భారతీయులను...

    Telangana : ప్రియురాలితో ఫోన్ లో మాట్లాడుతూ.. యువకుడి ఆత్మహత్య

    Telangana : ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆమెతో ఫోన్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...