Chandrababu : 90 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి కి నేను ఏడు ప్రశ్నలు అడు గుతాను సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వైయస్ జగన్ కు సవాలు విసిరారు.
ప్రత్యేక హోదా తీస్తాను అన్నావు తీసుకొచ్చావా అని ఆయన ప్రశ్నించారు. మద్యం నిషేధం చేయ నిదే ఓట్లు అడగను అన్నావు కనే ఇంతవరకు మద్యం నిషేదం చెయ్యలేక పోయవన్నారు. సిపిఎస్ రద్దు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఆ ఆమెను నిలబెట్టుకున్నవా అని ప్రశ్నించారు.
ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, కరెంటు చార్జీలు తగ్గింపు తో పాటు పోలవరం పూర్తి చేస్తా మని చెప్పావు ఒక్క హామీ అన్న నెరవేర్చావా అని సీఎం జగన్ చంద్రబాబు నాయుడు విమర్శించారు.