36.8 C
India
Wednesday, May 8, 2024
More

    Purandeshwari : వైసీపీకి ప్రజల గుణపాఠం చెబుతారు: బిజెపి నేత పురందేశ్వరి..

    Date:

    Purandeshwari
    Purandeshwari

    Purandeshwari : వైసిపి పాలనను అంతం చేసేందుకు టిడిపి జనసేన తో పొత్తు పెట్టుకున్నామని బీజేపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నీటిన వైసీపీకి ప్రజల గుణ పాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె అన్నారు.

    వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోడీ సుపరిపాలన అందిస్తున్నారని అందుకే పేదరికం తగ్గుతోందని పురందేశ్వరి తెలిపారు. మరోసారి మోడీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుందని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.

    ప్రధానమంత్రి మోడీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ను ప్రవేశపెట్టారని అందుకు ప్రజలు బిజెపి వెంటనే ఉన్నారని పురందేశ్వరి తెలిపారు. ఏపీలో కూడా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆ తర్వాత అభివృద్ధి ఏంటో చూపిస్తామని పురందే శ్వరి తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Bihar News : ఎన్నికల కోసం 56 ఏళ్ల వయసులో పెళ్లి – భార్యకు ఎంపీ టికెట్

    Bihar News : బిహార్ లో అశోక్ మహతో (56) అనే...

    Kartika Deepam Actress : కార్తీక దీపం సీరియల్ నటికి లైంగిక వేధింపులు..పోలీసులకు ఫిర్యాదు

    Kartika Deepam Actress : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్...

    Maharashtra : ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు – కేసు నమోదు

    Maharashtra : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్ సభ...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    Pawan Kalyan : పవన్ కాలికి గాయం..?

    Pawan Kalyan : ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జనసేన...

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...