40.3 C
India
Monday, May 6, 2024
More

    Diwali celebrations in Canada:కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు

    Date:

    తెలుగు అలయఅన్సేస్ ఆఫ్ కెనడా ఆధ్వర్యంలో నవంబర్ 18న కెనడాలోని గ్రేటర్ టూరింటో మిస్సిసౌగ ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. పదహారు వందల మందికిపైగా ప్రవాస తెలుగు వారు కుటుంబ సపరివారంగా దీపాలు వేడుకలు పాల్గొన్నారు మో టూరి, వాణి సజ్జ,అనిత జయంతి ,సుకృతి, బాసని, శృతి ఏలూరి ,విద్య భవనం ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 11 గంటల వరకు సాగాయి దాదాపు 300 మంది స్థానిక తెలుగు కళాకా రులు ఆటపాటలతో ఆహుతులను అలరించారు. ఈ వేడుకలు తాక 2023 -25 కు సంబంధించి నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారిని వ్యవస్థాపక సభ్యులు శ్రీనాథ్ కందూరి ప్రమాణ స్వీకారం చేయించారు.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో...

    NAT’S : డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

        డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16...

    Telangana Shakat :డిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో… తొలిసారి తెలంగాణ శకటం

    దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు....