37 C
India
Tuesday, May 7, 2024
More

    కాళ్లు చేతులు కోల్పోయినా ఆనందంగానే వున్నాను

    Date:

    యూఎస్ కు చెందిన లుసిండా ముల్లిన్స్ వయస్సు 41 సంవత్సరాలకు కిడ్నిలో రాళ్లు రావడంతో వారం క్రితం చికిత్స కోసం ఆసుపత్రి లో చేరారు. ఆ రాళ్ల వల్ల ఇన్ ఫెక్షన్ సోకి సెప్టిక్ అయింది. దీంతో ఆమె చేతులు , కాళ్లు తొలగించాల్సి వచ్చిందని, ఇలాంటి ఘటనలు చాలా అరుదని వైద్యులు వెల్లడించారు. అయితే శరీర అవయవాలు కోల్పోయినా బతికి వున్నందుకు సంతోషంగా వుందని లుసిండా అనే యువతి అన్నారు. నా పిల్లలను చూసుకోగలను. నా భర్తతో సమయం గడపగలను అని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Rythu Bandhu : రైతు బంధు క్రెడిట్ ఎవరికి  దక్కుతుంది ???

    Rythu Bandhu : ఎన్నికలు సమీపించగానే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా...

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ...

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని...

    TANA Refresh Workshop : ప్రవాస విద్యార్థుల కోసం “తానా రిఫ్రెష్ వర్క్‌షాప్”

    TANA Refresh Workshop : తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్...