35.1 C
India
Monday, April 29, 2024
More

    Kodali Nani-Sharmila: వైఎస్ షర్మిల పై డాలి నాని ఘాటు వ్యాఖ్యలు

    Date:

     

    AP: పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో షర్మిల పరువు తీసుకున్నారని కొడాలి నాని చెప్పారు. ఏపీలోనూ అదే పనిచేస్తున్నారని విమర్శించారు. ఏపీలో ఏం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని షర్మిల మాట్లాడుతున్నారని అన్నారు. ఎంపీగా కూడా గెలుస్తారో లేదో తెలియని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తారని నిలదీశారు.

    రాజకీయ లబ్ధి కోసమే జగన్‌పై షర్మిల ఆరోపణలు చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. షర్మిల పాదయాత్ర చేసినప్పటికీ ఏపీలో 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా? అని అన్నారు. ఓటమి తర్వాత ష ర్మిల ఎక్కడైనా కనిపించారా? అని అడిగారు. గత ఏపీ ఎన్నికల్లో ఎక్కడైనా ప్రచారం చేశారా అని ప్రశ్నిం చారు.కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో ఎప్పుడైనా మాట్లాడిందా అని కొడాలి నాని నిలదీశారు. ఏపీలో ఏం జరుగుతుందో అవగాహనలేని షర్మిల ఏది పడితే అది మాట్లాడుతు న్నారని అన్నారు. వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్న జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం దారుణ మని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    AP Inter Results : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

    AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్...

    Mudragada : పిరికితనంతోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు..

    Mudragada : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ...

    Bhashyam Praveen : ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న..పెదకూరపాడు టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్..

    Bhashyam Praveen :  పల్నాడు జిల్లా క్రోసూరు మండలం క్రోసూరు గ్రామంలోని...