35.5 C
India
Wednesday, May 8, 2024
More

    MLC Kavitha : కవితకు బెయిల్ వస్తుందా..? నేటి తో ముగియనున్న కస్టడీ..

    Date:

    MLC Kavitha
    MLC Kavitha

    MLC Kavitha : తెలంగాణ: ఢిల్లీ కేసులో అరెస్ట్ అయిన బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడి కస్టడీ నేటితో ముగియనుంది.. దీంతో ఆమెను ఇవాళ మధ్యా హ్నం 12 గంటలకు ఢిల్లీలోని హౌస్ రెవెన్యూ కోర్టు లో ఈడి అధికారులు హాజరు పరచ నున్నారు.

     కేసు దర్యప్తును కోర్టు పరిశీలించనుoది. కాగా క వితను ఈనెల 15వ తేదీన ఈడి అధికారులు అ రెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచారు. వారం రో జుల ఈడి కస్టడీకి కోర్టు అనుమతిoచిన విషయం తెలిసిందే..

    కస్టడీ ముగిసిన నేపథ్యంలో కోర్టు ఏమి చెప్ప పో తుందో ఉత్కంఠ గా మారింది. ఈడి అధికా రులు కస్టడీ పొడిగింపు అడుగుతారా లేదా అన్నది ఈ రోజు తేటతెల్లం అవుతుంది.

    కస్టడీ లో అధికారులకు కావాల్సిన సమాచారం వచ్చిందా లేదా అన్నది ఈ రోజు కోర్టులో తెలిసే అవకాశం ఉంది. అయితే కవిత మాత్రం బెయిల్ వస్తుందనీ ఎదురు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Ardhanareeswaram Dance : మైమరిపించిన అర్థనారీశ్వరుడి నాట్యం..

    Ardhanareeswaram Dance : నాట్యం అపురూపం, అనిర్వచనీయం, అద్వితీయం.. ఇలా ఎన్ని...

    AI ఫీచర్లతో ‘పిక్సెల్ 8ఏ’ను లాంచ్ చేసిన గూగుల్.. ధర, ఫీచర్లు ఇవే..

    Google Pixel 8A : గూగుల్ తన లెటెస్ట్ ఏ-సిరీస్ ఫోన్...

    TDP Vs YCP : నల్లజర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల కొట్లాట

    TDP Vs YCP : తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో టీడీపీ,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం..

    KCR Family : రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా తెలంగాణ మాజీ...

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో.. ఒక్కసారే మహిళా ఎంపీ

    Woman MP : నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గానికి ఇప్పటి వరకు...