40.3 C
India
Monday, May 6, 2024
More

    15th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    15th October Horoscope
    15th October Horoscope

    15th October Horoscope : మేష రాశి వారికి ప్రయాణాలు లాభిస్తాయి. మంచి కాలం. సమస్యలు పరిష్కరించి ప్రశంసలు పొందుతారు. గణపతి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    వ్రషభ రాశి వారికి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. శివనామస్మరణ మంచి ఫలితాలు అందిస్తుంది.

    మిథున రాశి వారికి ఇతరుల గొడవల్లో తల దూర్చకపోవడమే మంచిది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. శని ధ్యానం చేయడం మంచిది.

    కర్కాటక రాశి వారికి మంచి కాలం. సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. శంకరున్ని ఆరాధించడం మంచిది.

    సింహ రాశి వారికి `బంధువులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో మంచి ఫలితాలుంటాయి. సహాయ సహకారాలు లభిస్తాయి. విష్ణు నామాన్ని చదవడం మంచి చేస్తుంది.

    కన్య రాశి వారికి అనవసర ఖర్చులుంటాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

    తుల రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి లాభాలు సాధిస్తారు. చంద్రశేఖర అష్టకం చదవడం మేలు కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి అందరితో సంతోషంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు వెళతారు. సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇష్టదేవతారాధన మంచిది.

    ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలుంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. గొడవలకు దూరంగా ఉండటమే మంచిది. వినాయకుడిని కొలిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    మకర రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. సూర్యనారాయణ మూర్తిని జపించడం శుభకరం.

    కుంభ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలుంటాయి. శ్రమ పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది.

    మీన రాశి వారికి ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోధైర్యంతో ముందుకు వెళతారు. నవగ్రహ స్తోత్రం చదువుకుంటే శుభాలు కలుగుతాయి.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...