40.3 C
India
Monday, May 6, 2024
More

    16th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    16th October Horoscope
    16th October Horoscope

    16th October Horoscope : మేష రాశి వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. షణ్ముఖ స్వామి సందర్శనం చాలా మంచిది.

    వ్రషభ రాశి వారికి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకుంటారు. శివుడిని ఆరాధించడం ఉత్తమం.

    మిథున రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. సహనం కోల్పోవద్దు. లక్ష్మీ సహస్ర నామం చదువుకుంటే మంచి లాభాలుంటాయి.

    కర్కాటక రాశి వారికి మానసికోల్లాసం కలుగుతుంది. ముఖ్యమైన పనులు చేపట్టేందుకు సరైన సమయం. లక్ష్మీదేవి సందర్శనం మీకు శుభాలు కలిగిస్తుంది.

    సింహ రాశి వారికి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులను పెంచుకోవద్దు. పనుల్లో శ్రమ ఎక్కువవుతుంది. వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఆర్థిక లాభాలున్నాయి. సందర్భోచితంగా వ్యవహరిస్తే మేలు కలుగుతుంది. ఇష్ట దేవతారాధన చేయడం ఉత్తమం.

    తుల రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మనోదైర్యంతో ముందుకు వెళతారు. చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇష్టదేవతారాధన చేస్తే మంచిది.

    వ్రశ్చిక రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    ధనస్సు రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేసే పనుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు. ఇష్టదేవత స్తోత్రం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    మకర రాశి వారికి రుణ సమస్యలు తీరుతాయి. ముఖ్యమైన పనుల్లో సలహాలు తీసుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఇష్టదేవతారాధన మంచిది.

    కుంభ రాశి వారికి కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడతాయి. నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గోసేవ చేయడం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది.

    మీన రాశి వారికి మంచి కాలం. బంధువులతో సంతోషంగా ఉంటారు. మీరు పనిచేసే రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. సూర్యుడిని ఆరాధించడం శ్రేయస్కరం.

    Share post:

    More like this
    Related

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...