23.3 C
India
Thursday, January 15, 2026
More

    Nara Lokesh : నారా లోకేష్ కు పూర్ణకంభంతో ఘన స్వాగతం

    Date:

    Nara Lokesh
    Nara Lokesh

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ పాకులాడుతున్నాయి. గతంలో అధికారం చేపట్టాలని వైసీపీ నేత జగన్ పాదయాత్ర చేపట్టి గెలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీడీపీ కూడా పాదయాత్ర ద్వారానే మరోసారి విజయం సాధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా యువగళం ద్వారా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర చేపట్టి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు.

    ఇందులో భాగంగా తాటికొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగుతోంది. వైసీపీ విధానాలు ఎండగడుతూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారం టీడీపీకి కట్టబెట్టాలని కోరుతున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీయిజం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు వీధి గుండాల్లా చెలరేగిపోతున్నారని మండిపడుతున్నారు.

    రాష్ట్రం మొత్తం చుట్టి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రాధేయపడుతున్నారు. యువత టీడీపీకి పట్టం కట్టాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ఆశిస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏపీలో రాజకీయ మార్పు కావాలని అభిలషిస్తున్నారు.

    టీడీపీని మరోమారు అధికారంలోకి తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతల ఆగడాలను ఎక్కడకక్కడ నిలదీస్తున్నారు. వారి విధానాలను తప్పుబడుతున్నారు. పరిపాలనలో వారి వైఖరిని ఖండిస్తున్నారు. వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో టీడీపీకి విజయం తీసుకురావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    Investments : 10 నెలల్లో రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు

    Investments : గత 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 8 లక్షల కోట్ల...

    Nara Lokesh : మంత్రి నారా లోకేష్ చొరవతో ఒకరి అవయవ దానం.. మరొకరికి ప్రాణదానం

    Nara Lokesh : విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...

    Nara Lokesh : తండ్రి గొప్పతనాన్ని అద్భుతంగా వివరించిన నారా లోకేష్.. వైరల్ అవుతున్న మాటలు!

    Nara Lokesh Comments : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా...