32.2 C
India
Monday, April 29, 2024
More

    Adhi Pursh : ప్రభాస్ పై అభిమానంతో చేయి కోసుకున్న అభిమాని

    Date:

    AdhiPursh Movie Prabhas
    AdhiPursh Movie Prabhas

    Adhi Pursh : ఆదిపురుష్ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూశారు. సినిమా నేడు విడుద కావడంతో ప్రేక్షకుల సంతోషం అవధులు లేకుండా పోయింది. కటౌట్లు, పూల దండలు, కొబ్బరికాయలు, టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అభిమానం ఎక్కువైంది. వెర్రితలలు వేసింది. తమ అభిమాన హీరో కోసం చేయి కోసుకోవడానికి కూడా వెనకాడలేదు.

    ప్రభాస్ పోస్టర్ ముందు నిలబడి జై రెబల్ స్టార్ అంటూ బీరు సీసాతో చేయి కోసుకున్నాడు. పదేపదే కోసుకుంటూ ప్రభాస్ కు తన రక్తంతో వీర తిలకం దిద్దాడు. డాన్స్ చేస్తూ చిందులు వేశారు. అక్కడున్న వారు సైతం చోద్యం చూశారు కానీ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ తతంగాన్ని వీడియోలు తీయడం గమనార్హం.

    ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమాని తీరుకు అందరు ఆశ్చర్యపోతున్నారు. సినిమా చూడాలి. ఎంజాయ్ చేయాలి. కానీ ఇలా చేతులు కోసుకోవడం అభిమానం కాదు దురభిమానమే అంటున్నారు. ప్రభాస్ అంటే భక్తి ఉంటే దాన్ని చేతల్లోచూపించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యలో ఆ అభిమాని చేయి కోసుకోవడం సంచలనం కలిగించింది.

    మీరు అభిమానులా? చేయి కోసుకోవడం వల్ల రెండు దెబ్బలు వేసి బుద్ధి చెప్పాల్సింది పోయి అతడి నిర్వాకాన్ని ఉత్సాహపరచిన వారి అభిమానంపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉంటే హుందాగా ఉండాలి కానీ ఇలా విచిత్రంగా ప్రవర్తించడంపై తిట్టిపోశారు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాల్సింది పోయి ఇలా చేయడం విమర్శలకు తావిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Aadhi Pursh Movie : మేము తీసింది అసలు రామాయణమే కాదు : ఆదిపురుష్ రచయిత క్లారిటీ..

    Aadhi Pursh Movie :  ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్...

    Adhi Pursh Movie : మరో చిక్కులో ఆదిపురుష్

    Adhi Pursh Movie : పాత్రల చిత్రీకరణ విరుద్ధంగా ఉన్నాయని హిందూసేన...

    ఆదిపురుష్ పై విమర్శలు చేయడం తగదు.. హరీష్ శంకర్

    ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. విడుదలకు ముందే వివాదాలకు కేంద్రంగా...

    RRR VS AdhiPursh : ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన ఆదిపురుష్.. రికార్డులు బద్ధలే!

    RRR VS AdhiPursh  : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అసిపురుష్ మ్యానియా...