26.9 C
India
Friday, January 23, 2026
More

    Anasuya : చీరకట్టులో కూడా అదరగొడుతున్న అనసూయ.. అందం కూడా కుళ్ళుకోవాల్సిందే!

    Date:

    Anasuya
    Anasuya

    Anasuya : అనసూయ తెలుగు బుల్లితెర మీద బాగా పాపులర్ అయ్యి స్టార్ యాంకర్ గా గత కొన్నేళ్లుగా బుల్లితెర మీద రాణిస్తుంది.. తెలుగులో ముఖ్యంగా ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షోకు యాంకర్ గా వచ్చిన తర్వాతనే ఈమె పేరు మారుమోగి పోయింది.. జబర్దస్త్ షో చేసే ముందు వరకు అనసూయ అంటే ఎవ్వరికి తెలియదు.. ఒకే ఒక్క షోతో ఈమె పాపులారిటీ అమాంతం పెరిగింది..

    ఈ ఒక్క అవకాశమే అనసూయను ఈ రోజు ఈ రేంజ్ లో నిలబడేలా చేసింది. అయితే ఈమె కొద్దీ రోజుల క్రితమే జబర్దస్త్ ను విడిచి పెట్టింది.. కానీ ఇది రాంగ్ డిసిషన్ అని.. అనవరసంగా జబర్దస్త్ లాంటి పాపులర్ షోకు యాంకర్ గా మానేసింది అంతా అంటున్నారు.. ఈమె జబర్దస్త్ షో చేసినప్పుడే వారం వారం ప్రేక్షకులను పలకరించేది..
    కానీ ఇప్పుడు ఈమె చేస్తున్న సినిమాలు రిలీజ్ సమయంలో తప్ప ఈమె గురించి పెద్దగా ఫ్యాన్స్ మాట్లాడు కోవడం మానేశారు. అయితే ఈమె మాత్రం సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ ఫ్యాన్స్ తనని మర్చిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలను షేర్ వారికీ టచ్ లో ఉంటుంది..
    ఇక అనసూయ భరద్వాజ్ వరుసగా చీరకట్టులో మెరుస్తూ ఫ్యాన్స్ ను మెప్పిస్తుంది.. శారీలో కూడా బ్యూటిఫుల్ అందాలను ఆరబోయవచ్చు అనేంతగా ఈ భామ నెటిజెన్స్ ను మంత్రముగ్దులను చేస్తుంది.. శారీలో మతిపోగోట్టే అందం ఈమె సొంతం.. అందానికే అసూయ పుట్టించే అందం ఈమెకు ఉందని ఆమె ఫ్యాన్స్ అనసూయను పొగిడేస్తూ ఉంటారు.. మరి ఆ గ్లామరస్ శారీ పిక్స్ మీ కోసం..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anasuya : అనసూయకు ఏమైంది.. ఏంటీ రక్తపు గాయాలు.. ముఖానికి ఏమైంది?

    Anasuya :  స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు....

    Anasuya : బాడీ చూపించాలనుకున్న వరకు చూపిస్తూనే ఉంటా.. నటి సెన్సేషనల్ కామెంట్స్

    Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు....

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...