34.6 C
India
Sunday, April 28, 2024
More

    Animal New Poster : యానిమల్ ఫస్ట్ సింగిల్.. రణబీర్, రష్మిక లిప్ లాక్. పోస్టర్ అదరగొట్టాడు!

    Date:

    Animal New Poster :

    బాలీవుడ్ సినిమాల్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ‘యానిమల్’ ఒకటి. రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.. హిందీ ఆడియెన్స్ మాత్రమే కాదు మన సౌత్ ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసుకున్నారు..

    ఎందుకంటే ఈ సినిమాను మన టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నాడు.. దీంతో మన తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెంచేసుకున్నారు.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే హీరో రణబీర్, హీరోయిన్ రష్మిక ఫస్ట్ లుక్స్ తో పాటు విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసాడు.

    ఇక ఇటీవలే టీజర్ తో అంచనాలు పీక్స్ కు చేరుకోగా ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుండి అతి త్వరలోనే ఫస్ట్ సాంగ్ రాబోతుంది అని పోస్టర్ ద్వారా తెలిపారు. అయితే ఫస్ట్ సింగిల్ పోస్టర్ తో సందీప్ రెడ్డి తనదైన మార్క్ చూపించారు.. మరి సందీప్ రెడ్డి సినిమాలు అంటే లిప్ లాక్ ఉండడం సహజం. ఈయన మొదటి నుండి ప్రతీ సినిమాలో లిప్ లాక్ ఉండేలా చూసుకుంటున్నాడు.

    తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ పోస్టర్ కూడా అలానే ఉంది. రణబీర్, రష్మిక మందన్న లిప్ లాక్ చేసుకుంటున్న పోస్టర్ వదిలాడు.. అమ్మాయి అంటూ సాగే ఈ సాంగ్ లో వీరిద్దరూ ప్లేన్ లో లిప్ లాక్ పెట్టుకుంటున్న పోస్టర్ తో సాంగ్ పై అందరి ద్రుష్టి పడింది. చూడాలి మరి ఈ సినిమా రష్మిక, రణబీర్ కు ఇటు సందీప్ రెడ్డికి ఎలాంటి హిట్ ఇస్తుంది. డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Visakhapatnam-Malaysia : విశాఖ నుంచి మలేషియాకు డైరెక్ట్ ఫ్లైట్

    Visakhapatnam-Malaysia : ఏపీ విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి...

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Movies : ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమాలేంటో తెలుసా?

    OTT Movies : సినిమాలు ఇప్పుడు ఓటీటీలో తన ప్రభావం చూపిస్తున్నాయి....

    Animal Collections : రికార్డుల మోత! యానియల్ 19 రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే?

    Animal Collections : బోల్డ్ కంటెంట్ తో యూత్ ను అట్రాక్ట్...

    Sunny Deol : యానిమల్ పై సన్నీ డియోల్ సంచలన కామెంట్స్..

    Sunny Deol : రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్‌గా...