Vijayawada : తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విజయవాడలో 36 గంటల ధర్నాకు ఉపాధ్యా యుల పిలుపునిచ్చారు. ఉపాధ్యా యుల ధర్నాకు పోలీసుల అధికారుల అనుమతి నిరాక రణ నిరాకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు విజయ వాడకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడి కక్కడ వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లకు తరలి స్తున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరకు భారీగా పోలీసులు చేరుకున్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. నిబంధనలు ఉల్లం ఘిస్తే చర్యలు తప్పవని అధికారుల హెచ్చరి స్తున్నారు.అయితే పోలీసు ఆంక్షలు పెట్టినా తగ్గేది లేదంటున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. మా న్యాయమైన డిమాండ్ల కోసం మేము ధర్నా నిర్వహిస్తున్నామని శాంతియుతంగా మా కార్యక్రమాన్ని నిర్వహి స్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రజాస్వా మ్యంలో నిరసన తెలియజేయడం ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని వారు తెలిపారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని వారు ఆరోపించారు.