Ashu Reddy’s Sentational comments :
పవన్ కళ్యాణ్ అంటే అందరికి చాలా ఇష్టం.. ఈయన క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా చేసే వారు కోట్లలో ఉన్నారు.. ఈయన మిగిలిన స్టార్ హీరోలకు మించిన క్రేజ్ తో దూసుకు పోతున్నాడు.. కానీ పవన్ కళ్యాణ్ కు సెలెబ్రెటీల్లో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఆయనకు హీరోల నుండి హీరోయిన్స్ వరకు చాలా మంది వీరాభిమానులు ఉన్నారు.
మరి పవన్ డైహార్డ్ ఫ్యాన్స్ లో అషు రెడ్డి కూడా ఉంది. ఈ బ్యూటీ కూడా వీరాభిమానులలో ఒకరు.. ఈమె పవన్ మీద ఉన్న ఇష్టాన్ని చాలా సార్లు బయట పెట్టింది. సోషల్ మీడియాను వేదికగా చేసిన ఎప్పుడు ఏదొక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వివాదాలు రేపుతూ ఉంటుంది.. తాజాగా ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది..
పవన్ కళ్యాణ్ పేరును కూడా ఈమె టాటూ వేయించుకుంది.. అంత ఇష్టం ఈ భామకు.. మరి తాజాగా ఈమె తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహించగా ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ చేసింది. ఈ కామెంట్స్ తో ఈ భామపై ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.
ఒక నెటిజెన్ అషు రెడ్డిని మీకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం అని అడిగారు.. ఈ భామ అందుకు ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఒప్పుకుంటే నాలుగవ పెళ్లి చేసుకునేంత ఇష్టం అంటూ ఈ భామ రిప్లై ఇచ్చింది.. ఈ మాటనే ఇప్పుడు నెట్టింట నెటిజెన్స్ ఫైర్ అయ్యేలా చేస్తుంది.. నీకు బుద్ధి ఉందా పవన్ ను రాజకీయాల పరంగా బ్యాడ్ చేయాలని చూస్తున్నావా అంటూ ఆయన ఫ్యాన్స్ సైతం మండి పడుతున్నారు.