Ashu : హాట్ బ్యూటీ అషురెడ్డి హొయలు పోతోంది. తనను చూడు తన అందం చూడు అంటూ గ్లామర్ షో చేస్తూ పిక్ లను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తుంది. ఇంకేముంది కుర్రకారుకి పండుగే మరి.
బిగ్ బాస్ హౌజ్ లో మెరిసిన అషురెడ్డి తర్వాత వెండితెర అవకాశాలు వస్తాయని కలలు కన్నది. కానీ రాకపోవడంతో షోలు చేస్తూ కాలం వెళ్లదీస్తుంది. ఇక తన నుంచి చూపులను మళ్లకుండా అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హీటెక్కింటే ఫొటోలు పెడుతుంది.
రాంగోపాల్ వర్మ లాంటి గొప్ప డైరెక్టర్ తో కాళ్లు నాక్కిచ్చుకున్న అషు రెడ్డి పిక్కల దగ్గర నుంచి ఎద వరకు చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
జూనియర్ సమంతాలా ఉన్నావంటూ కామెంట్లు రావడంతో అమ్మడు బుల్లితెర నుంచి వెండితెరకు పాకాలని అనుకుంది. కానీ బుల్లితెర వద్దే ఆగిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం బాగానే కనిపిస్తోంది.
అయితే ఆమె డ్రెస్సింగ్ చూసిన కొందరు వారెవ్వా అనుకుంటుంటే మరి కొందరు అగ్లీ కామెంట్లు పెడుతున్నారు. ఏడిపిస్తున్నారా..? ఎంకరేజ్ చేస్తున్నారా..? తెలియకుండా ఉంది అమ్మడికి. చేసేది లేక కామెంట్లను ఆఫ్ చేసుకోవడమో.. పట్టించుకోకపోవడమో చేస్తుంది.
సోషల్ మీడియాను అడ్డా చేసుకొని సోకులను ఆరబోస్తున్న అషును నెటిజన్లు బాగా ఆడుకుంటున్నారు. అషు ఏ ఫొటో పెట్టినా వదలడం లేదు నెటిజన్లు. ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం ఆహా దేవత, అబ్బో, గార్జియస్, అంటూ తెగ పొగుడుతున్నారు.
డ్రెస్సుల్లో సీక్రెట్ గా దాచుకునే పుట్టు మచ్చలను కూడా చూపిస్తూ తెగ సంబుర పెడుతుంది అషు. రీసెంట్ పింక్, బ్లాక్ సింగిల్ పీస్ డ్రెస్‌లో క్లీవేజ్ పార్ట్ చూపిస్తూ ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లో కసి పెరుగుతోంది.
ఆర్జీవీ ఇంటర్వ్యూనే ఆమె రాతను మార్చిందని చెప్పవచ్చు. ఈ ఇంటర్వ్యూ తర్వాత సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. ఇక వారిని ఓదార్చేందుకు అందాలను ఆరబోతస్తుంది చిన్నది.
జూనియర్ సమంత లాగా పాపులారిటీలోకి వచ్చిన అషు సమంత పేరు చెడగొడుతుందన్న కామెంట్లను కూడా భరించాల్సి వస్తుంది. బ్లూ, గ్రీన్ కలర్ సింగిల్ పీస్ డ్రెస్.. ఇంచు మించు స్విమ్ సూట్ డ్రెస్‌లో థైస్ అందాలు చూపిస్తూ ఫోజులిచ్చింది.
ఇప్పుడు కాక ఇంకెప్పుడు.. అనుకుంటుందో ఏంటో గాని గ్లామర్ డోస్ మరింత పెంచి ఉక్కపోతకు గురిచేస్తుంది. ఈవెంట్లు, సినిమా ఛాన్సులు రాకపోయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు అమ్మడికి.