Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న భామ అషు రెడ్డి.. ఈమె గురించి తెలుగు వారందరికీ తెలుసు.. అందుకే ఈ భామ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. పొట్టి పొట్టి డ్రెస్ లతో డిఫరెంట్ గా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారును తన మాయలో పడేలా చేస్తుంది. ఈమెకు సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది..
బిగ్ బాస్ షో తర్వాత ఆర్జీవీ పుణ్యమా అని మరింత ఫేమ్ తెచ్చుకుంది. హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. థైస్, ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు కొత్త గ్లామర్ చూపిస్తుంది.. ఈమె అందాలను ఎంజాయ్ చేసేవారు కొందరు అయితే ట్రోల్స్ చేసే వారు మరికొందరు..
ఎక్కువుగా సినిమాలు చేయకపోయిన ఈమెకు ఉన్న ఫాలోయింగ్ తోనే కెరీర్ లాక్కోస్తుంది.. ఇటీవలే డ్రగ్స్ కేసులో ఈ అమ్మడి పేరు వినిపించడంతో ఈమె మరోసారి ఫేమస్ అయ్యింది.. అషు రెడ్డి ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన గ్లామర్ డోస్ ఖచ్చితంగా ఉంటుంది.. అందుకే ఈమె గ్లామర్ పరంగా క్లిక్ అయ్యింది.. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది.
కొత్త కొత్త అందాలను విభిన్నంగా ప్రదర్శిస్తూ తన ఘాటైన అందాలతో దర్శన మిస్తుంది. తాజాగా పొట్టి డ్రెస్ లో ఫోటోలు దిగింది.. వైట్ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ దిగిన ఈ పిక్స్ లో హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ తో ఈ బ్యూటీ కొత్త అందాలను పరిచయం చేస్తుంది.. థైస్ అందాలతో రెచ్చిపోతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ క్లిక్స్ మీకోసం..
View this post on Instagram