Ashu Reddy : అషు రెడ్డి ఎక్కువుగా సినిమాలు చేయక పోయిన ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. అషు రెడ్డి ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన గ్లామర్ డోస్ ఖచ్చితంగా ఉంటుంది.. అందుకే ఈమె గ్లామర్ పరంగా క్లిక్ అయ్యింది.. జూనియర్ సమంతగా ఈ భామ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.
ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ కొత్త కొత్త అందాలను విభిన్నంగా ప్రదర్శిస్తూ తన ఘాటైన అందాలను తన ఫాలోవర్స్ కు పరిచయం చేస్తుంది.. ఎక్కడికి వెళ్లిన ఏం చేసిన సోషల్ మీడియాలో మాత్రం రెగ్యురల్ ఉంటూ గ్లామరస్ అందాల విందు కూడా చేస్తుంది.
పొట్టి పొట్టి డ్రెస్ లతో పాటు ట్రెడిషనల్ డ్రెస్ లలో కూడా డిఫరెంట్ గా అందాల ప్రదర్శన చేస్తూ కుర్రకారును తన మాయలో పడేలా చేస్తుంది. బిగ్ బాస్ షో తర్వాత ఆర్జీవీ పుణ్యమా అని మరింత ఫేమ్ తెచ్చుకుంది. హాట్ హాట్ ఫొటోలతో ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది. తాజాగా ట్రెడిషనల్ టచ్ ఇస్తూ ఫోటోలను షేర్ చేసింది..
ఈమె అందాలను ఎంజాయ్ చేసేవారు కొందరు అయితే ట్రోల్స్ చేసే వారు మరికొందరు.. ఇక ఈ మధ్య కాలంలో ఈమె సోషల్ మీడియాలో చేసిన గ్లామర్ రచ్చతో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. అషు రెడ్డి పాపులర్ అయ్యిందే సోషల్ మీడియాతో.. అందుకే ఇప్పుడు ఆ సోషల్ మీడియాను అమ్మడి అందాలతో ఏలేస్తుంది.. ఎన్ని ట్రోల్స్ వచ్చిన ఈమె మాత్రం తన అందాలను చూపించడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు..
View this post on Instagram