36.5 C
India
Friday, April 10, 2026
More

    షర్మిలకు బెయిల్.. కానీ షరతులు వర్తిస్తాయి..!

    Date:

    shamila bail

    పోలీసులపై జులుం ప్రదర్శించి అరెస్టైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి ష‌ర్మిల‌కు నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే న్యాయ‌స్థానం ఆమెకు బెయిల్ ఇచ్చిన‌ప్ప‌టికీ ష‌ర‌తులు పెట్టింది. ష‌ర్మిల బెయిల్ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపిన కోర్టు ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ష‌ర్మిలకు బెయిల్ ఇచ్చేందుకు ఇద్ద‌రి వ్య‌క్తుల‌ను పూచీక‌త్తుగా తీసుకుంది.

    ఒక్కొక్క‌రి వ‌ద్ద నుంచి ష్యూరిటీగా రూ.30 వేలను డిపాజిట్ చేయించుకుంది. అంతేకాక ష‌ర్మిల విదేశాల‌కు వెళ్లాలంటే ముంద‌స్తు అనుమ‌తి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని ష‌ర‌తు పెట్టింది. సంబంధిత పోలీసు అధికారుల‌ విచార‌ణ‌ స‌హ‌క‌రించాల‌ని తెలిపింది.

    మ‌రోవైపు సోమ‌వారం పోలీసుల‌పై చేయి చేసుకున్నందుకుగాను ష‌ర్మిల‌పై ఐపీసీ 332,353,427,509 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆమె నాంప‌ల్లి కోర్ట్‌లో హాజ‌రు ప‌ర్చ‌గా న్యాయ‌మూర్తి ష‌ర్మిల‌కు 14 రోజుల జ్యుడిష‌ల్ రిమాండ్ విధించారు. అయితే ఇవాళ ష‌ర్మిల నాంప‌ల్లి కోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకోగా..న్యాయ‌మూర్తి ఆమెకు బెయిల్ ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Sharmila : విజయవాడలో వైఎస్ షర్మిల గృహ నిర్బంధం

    YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

    Sharmila : వదిన కోసం రంగం లోకి దిగిన షర్మిల

    Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా...

    Assembly boycott : జగన్ అసెంబ్లీ బహిష్కరణ బాధ చంద్రబాబుకా..? షర్మిలకా..?

    assembly boycott : ఈ రోజు (సోమవారం - నవంబర్ 11)...

    Sharmila comments : వైసీపీ నాయకులు దశాబ్ధపు పెద్ద జోక్ పేల్చారు..! షర్మిల కామెంట్స్..

    Sharmila comments : జగన్ బెయిల్ రద్దుకు కుట్ర జరుగుతుందని వైసీపీ...