33.1 C
India
Saturday, April 27, 2024
More

    Congress in Karnataka : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం

    Date:

    Congress in Karnataka
    Congress in Karnataka

    Big win for Congress in Karnataka : కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 135 సీట్లు ఇప్పటికే గెలుచుకొని ముందంజలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఈసారి కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. మరొకరి మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. మరోవైపు పార్టీ సీఎం అంశంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గెలిచన వారిని బెంగళూరుకు రావాలని పిలుపు అందింది. సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జన్ ఖార్గే చర్చలు కొనసాగిస్తున్నారు. డీకే శివకుమార్, సిద్ధ రామయ్య ఇద్దరిలో ఎవరిని ఈ అదృష్టం వరిస్తుందో రేపు తెలియనుంది.

    అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో..

    ముందు నుంచి పార్టీ గెలుపు కోసం పీసీసీ చీఫ్ డీ కే శివకుమార్ ఎంతో కష్టపడ్డారు. ఈడీ, సీబీఐ  ఇబ్బందులు పెడుతున్నా వాటిని ఎదుర్కొని ఆయన ధైర్యంగా ముందుకెళ్లారు. ఈ సమయంలో పార్టీకి సీఎంగా ఎవరిని నిర్ణయించాలో కొంత ఇబ్బందికరంగా మారింది. మరో వైపు 64 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 20 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా బెంగళూరుకు చేరుకుంటున్నారు. రేపు మధ్యాహ్నం బెంగళూరు లో జరిగే కీలక సమావేశంలో సీఎం అభ్యర్థిని నిర్ణయించనున్నారు.  136 సీట్లతో ముందంజలో ఉన్న కాంగ్రెస్ ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇక లాంఛనమే.

    ఇక కర్ణాటకలో పట్టున్న నేతలుగా పేరున్న శ్రీరాములు ఓడిపోగా, గాలిజనార్దన్ రెడ్డి పరిస్థతి దారుణంగా మారింది. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ గెలుపుపై ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే హీరో కమలహాసన్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. మరోవైపు కర్ణాటక ఫలితాల ప్రభావం తెలుగు రాష్ర్టాలపై ఉండబోతున్నదని టాక్ వినిపిస్తున్నది. కర్ణాటకలో బీజేపీ తీరుతో విసిగిపోయిన ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    Weather Report : ఈ నెల చివరి వరకూ మండే ఎండలే..

    Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి....

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...

    Owaisi : 40 ఏళ్ల చరిత్ర కలిగిన ఓవైసీ కోట.. ఈ సారైనా బద్ధలవుతుందా? మాధవీలత ప్లాన్ ఏంటి?

    Owaisi : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ ఏప్రిల్ 19న ప్రారంభం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Changes in BJP : బీజేపీలో మార్పులు ఫలించేనా..? 

    Changes in BJP : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత...

    CBN self goal : సీబీఎన్ సెల్ఫ్ గోల్.. కర్ణాటక ఎన్నికలా ప్రభావమా.. జగన్ ట్రాప్ లోకా.?

    CBN self goal : టీడీపీ మహానాడు లో  ప్రకటించిన మినీ...

    Telangana Congress : దూకుడు పెంచిన టీ కాంగ్రెస్.. భారీ స్కెచ్ తో ముందుకు..!

    Telangana Congress : కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీ కాంగ్రెస్ లో...

    కన్నడ విజయంపై తెలంగాణలో సంబురాలు

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చారిత్రక విజయం సాధించింది. అత్యధిక సీట్లను గెల్చుకొని...