30.6 C
India
Tuesday, April 30, 2024
More

    Bimbisara : బింబిసార చక్రవర్తి గురించి తెలుసా? ఆయన జీవిత కథ తెలుసుకుందామా

    Date:

    Bimbisara
    Bimbisara

    Bimbisara ఉత్తర భారతంలో మొదటి సామ్రాజ్యమైన ‘మగధ’ను స్థాపించిన చక్రవర్తి బింబిసారుడు. ఇతడు హర్యాంక వంశానికి చెందిన వడు. క్రీస్తు పూర్వం 558లో జన్మించిన ఈయన భట్టియా అనే గ్రామాధిపతి కొడుకు. బింబిసారుడు తన 15వ ఏటా క్రీస్తు పూర్వం 543లో సింహాసనం అధిష్టించాడు. ఆయన పాలిస్తున్న కాలంలో భరత ఉపఖండంలో మహా జనపదాలు మరియు జనపదులు అనే రెండు ప్రధాన వర్గాలు ఉండేవి. 16 గొప్ప మహా జనపదాలు ఉండేవి. ఇందులో కొన్ని స్వతంత్ర రాజ్యాలు, కొన్ని రాజవంశీకుల పాలనలో ఉండేవి.

    వీటిలో ముఖ్యమైనవి నాలుగు పెద్ద రాజ్యాలు అవి అవంతి, కోసల, వత్స మరియు మగధ. దక్షిణ బిహార్ ప్రాంతమే ఒకప్పటి ‘మగధ’ రాజ్యం. ఈ మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న బింబిసారుడు బ్రహ్మదత్త అనే రాజును ఓడించి అంగ రాజ్యాన్ని చేజిక్కుకుంటాడు. తన తండ్రి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు బింబిసారుడు. తన కుమారుడి ప్రతిభ చూసిన బింబిసారుడి తండ్రి అంగరాజ్యానికి గవర్నర్ గా నియమించాడు.

    ఈ రాజ్యం చేజిక్కుకోవడంతో బింభిసారుడికి బాగా కలిసి వచ్చింది. ఇది బంగాళా ఖాతం సమీపంలో ఉండడంతో సముద్ర మార్గాలపై, గంగా డెల్టాకి వెళ్లే రాజ్యాలపై మగధ రాజ్యానికి నియంత్రణ చిక్కింది. దీంతో పాటు వాణిజ్య పరంగా కూడా ఎంతో ఉపయోగపడింది. మగధ సామ్రాజ్య విస్తరణ జరిగింది.

    ఆ తర్వాత బింబిసారుడు ఇతర శక్తివంతమైన రాజ్యాలపై దృష్టి పెట్టాడు. బింబిసారుడు సమర్థవంతమైన సైనికాధికారి. ఇతర రాజ్యాల సైనిక శక్తిని తెలుసుకొని లాఘవంగా చేజిక్కించుకునేవారు. ఇక కొన్ని రాజ్యాలతో వివాహ బంధం కుదుర్చుకొని లొంగదీసుకునేవారు. కోసల రాజు మహా కోసల కూతురు, ప్రసేనజిత్ సోదరి కోసల దేవిని వివాహం చేసుకున్నాడు బింబిసారుడు. కోసల దేవి మొదటి భార్య ఈమెను వివాహం చేసుకున్నందుకు కట్నంగా కాశీని పొందారు. కాశీ పట్టణం వాణిజ్య పరంగా బలోపేతమైంది. దీంతో ‘మగధ’ ఖజానా పెరుగుతూ వెళ్లింది. ఈ వివాహ బంధం ఇరు రాజ్యాల మధ్య శతృత్వాన్ని దూరం చేసింది.

    Share post:

    More like this
    Related

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు కేసు విచారణ – తీర్పును వాయిదా వేసిన ట్రిబ్యునల్

    AB Venkateswara Rao : కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌లో ఏబీ వెంకటేశ్వరరావు...

    Dubai : దుబాయ్ లో మరో అద్భుతం..ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణం..

    Dubai : దుబాయ్ ఇదొక భూతల స్వర్గం. ప్రపంచంలో సంపన్నదేశంగా కొలువబడుతున్న...

    CM Jagan : షర్మిల, రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    CM Jagan : ఎన్నికల వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న...

    TDP : వైసీపీని వీడి టీడీపీలో చేరిన 5 కుటుంబాలు

    TDP : ఈరోజు అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    సుభాష్ చంద్రబోస్ కి ‘డెవిల్’ కు లింకేంటి?

    జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్తదనంతో సినిమాలు చేసుకుంటూపోయే హీరో నందమూరి కల్యాణ్...

    విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథే కళ్యాణ్ రామ్ చేశాడా ?

    రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన కథే '' అమిగోస్...

    బింబిసార డైరెక్టర్ తో బాలయ్య సినిమా

    నటసింహం నందమూరి బాలకృష్ణ యమా స్పీడ్ లో ఉన్నాడు. ఒక సినిమా...

    2022 లో భారీ విజయం సాధించిన చిన్న చిత్రాలు

    భారీ చిత్రాలు ఎలాగూ భారీ విజయాలు సాధిస్తాయి లేదంటే భారీ నష్టాలను...