32.6 C
India
Tuesday, May 7, 2024
More

    Nagarjuna BB7 Remuneration : బిగ్ బాస్ 7 కోసం నాగ్ అంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారా.. ఇది కింగ్ క్రేజ్ అంటే?

    Date:

    Nagarjuna  remuneration for Bigg Boss 7 Host
    Nagarjuna remuneration for Bigg Boss 7 Host

    Nagarjuna BB7 Remuneration :

    బిగ్గెస్ట్ రియాలిటీ షో లలో బిగ్ బాస్ ఒకటి.. ఈ షో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటుంది.. ఈ షో వల్ల ఎన్ని వివాదాలు, కాంట్రవర్సీలు వస్తున్నా కూడా బిగ్ బాస్ మాత్రం ఆగడం లేదు.. ఇప్పటి వరకు బుల్లితెర మీద ఎన్ని షోలు వచ్చిన కూడా ఈ రియాలిటీ షోకు అత్యధికంగా పాపులారిటీ వచ్చింది..

    బిగ్ బాస్ సరి కొత్త సీజన్స్ కోసం ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. మరి వారి కోసమే మన తెలుగులో మరో సీజన్ స్టార్ట్ చేసారు.. బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ట్ అయ్యి నాల్గవ వారం కూడా జోరుగా సాగుతుంది.. ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తోనే సీజన్ 7 అయ్యింది.. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ కాగా హౌస్ లో 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఇంటి సభ్యులు ఇప్పుడు టాస్కులతో బిజీ బిజీగా ఉన్నారు.

    ప్రస్తుతం 7వ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నాడు. మూడవ సీజన్ నుండి కింగ్ నాగార్జుననే హోస్ట్ గా తెలుగులో వ్యవహరిస్తున్నాడు.. మరి తెలుగు బిగ్ బాస్ కోసం హోస్ట్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

    మొదటి సీజన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకు వచ్చారు. ఈ సీజన్ తో తనదైన హోస్టింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ చేసాడు. ఈ సీజన్ లో తారక్ ఒక్కో ఎపిసోడ్ కోసం ఏకంగా 50 లక్షల పారితోషికం ఇచ్చారని టాక్.. ఆ తర్వాత 2వ సీజన్ కోసం న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించగా ఈయన కూడా ఆకట్టుకున్నాడు.. మరి నానికి ఒక్కో ఎపిసోడ్ కు 10 లక్షలు ఇచ్చారట..

    ఇక 3వ సీజన్ నుండి కింగ్ ఎంటర్ అయ్యాడు. ఈయనకు ఎపిసోడ్ కు 12 లక్షలు ఇచ్చారట.. 4వ సీజన్ లో బిగ్ బాస్ మొత్తానికి కలిపి ఏకంగా 8 కోట్లు అందుకున్నారట.. ఇక ఇప్పుడు 7వ సీజన్ కోసం అయితే అమాంతం పెంచేసినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ అన్ని ఎపిసోడ్ లకు కలిపి 12 కోట్లు అందించారని టాక్ నెట్టింట వైరల్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    Bigg Boss 7 : బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కెప్టెన్సీ టాస్క్ రద్దు..

    Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు...