33.1 C
India
Sunday, April 28, 2024
More

    Hardik Pandya : హర్దిక్ పాండ్య కాళ్లు మొక్కిన అభిమాని..

    Date:

    Hardik Pandya
    Hardik Pandya

    Hardik Pandya : హైదబాద్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ను కలిసిన ఓ అభిమాని అతని కాళ్లు మొక్కారు. తన చేతిపై ఉన్న అతని టాటూ ను చూపించి అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో హార్దిక్ హ్యాపీ గా ఫీల్ అయ్యారు.

    తన ఫ్యాన్ తో ఫోటోలు దిగారు. ఇందుకు సంబం ధించి న వీడియో మెట్టింట వైరల్ అవుతుంది. నేడు ఉప్పల్ స్టేడియంలో ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే..

    తన అభిమాన క్రికెటర్ ను కలువడం ఎంతో సంతోషం గా ఉందని అభిమాని తెలి పారు.  సాధా రణoగా స్టార్ క్రికెటర్ లను కలవడం అంతా ఈజీ కాదు.. అయితే ఒక అభిమాని మాత్రం ఆయనను కలిసే ప్రయత్నం చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా తన అభిమాన క్రికెటర్ ను కలవడం నాకు గర్వoగా ఉందని ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    IPL 2024 : ఐపీఎల్ 2024.. పంజాబ్ సంచలన విజయం

    IPL 2024 : ఐపీఎల్ 2024లో భాగంగా కోల్ కతాతో జరిగిన...

    IPL 2024 Today : కోల్ కతా నైట్ రైడర్స్.. పంజాబ్ మధ్య కీలక పోరు

    IPL 2024 Today : ఐపీఎల్ లో ఈ సీజన్ లో...

    SRH VS RCB : సన్ రైజర్స్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    SRH VS RCB : సన్ రైజర్స్ విజయాలకు ఆర్సీబీ బ్రేక్...

    SRH Vs RCB : హైదరాబాద్.. ఆర్సీబీలో  ఎవరిది పై చేయి

    SRH Vs RCB : ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు...