
Shivatmika : సినీ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు ఎందరో.. వారసులు అంటే హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లుగా వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే స్టార్ కిడ్స్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం బాలీవుడ్ లోనే.. అక్కడ వారు బడా ఫ్యామిలీ నుండి వచ్చిన ఎక్స్పోజింగ్ చేయడానికి అస్సలు వెనుకాడరు.. అందుకే అక్కడి ప్రేక్షకులకు కూడా అలవాటు అయ్యింది.
అయితే మన టాలీవుడ్ లో ఇలా బడా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోయిన్స్ రాణించడం తక్కువే అని చెప్పాలి.. వచ్చిన కూడా ఎలా అంటే అలా అందాల విందు చేయలేరు.. ఎందుకంటే వారి వెనుక ఒక ఫ్యామిలీ ఉంటుంది.. అందుకే అందాల విందుకు మొహమాట పడతారు.. కానీ మన టాలీవుడ్ లో కూడా ఈ మధ్య ట్రెండ్ మార్చేశారు..
ఇలా బడా ఫ్యామిలీ నుండి వచ్చిన కూడా అందాల విందుకు ఏ మాత్రం మొహమాటం పడకుండా మన తెలుగు స్టార్స్ కూడా అప్డేట్ అవుతున్నారు.. మరి అలా తెలుగులో స్టార్ డాటర్ గా అడుగు పెట్టిన బ్యూటీ లలో శివాత్మిక రాజశేఖర్ ఒకరు.. రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. వరుస అవకాశాలు కూడా అందుకుంటున్న ఈ భామ అంతగా గుర్తింపు అయితే పొందడం లేదు.
అయినా కూడా ఏ మాత్రం నిరాశ పడకుండా ముందుకు వెళుతుంది.. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తున్న ఈ భామ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని హాట్ హాట్ అందాలను వదులుతూ సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. స్లీవ్ లెస్ టాప్ లో అమ్మడు పరువాల విందు చేసేలా సెల్ఫీలు తీసుకుంది.. ఈ పిక్స్ కుర్రాళ్లను ఆకట్టు కుంటున్నాయి.. ఆ పిక్స్ మీ కోసం..
View this post on Instagram