31.3 C
India
Saturday, April 27, 2024
More

    Shivathmika Rajashekar : బ్రా లేకుండా ఆ పార్టులు చూపిస్తూ ప్రకంపనలు రేపుతున్న శివాత్మిక..!

    Date:

    Shivathmika Rajashekar :

    టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ కూతురుగా ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక. ఆమె అక్క శివానీ కంటే చాలా పాపులర్. ఎందుకంటే శివానీ కంటే గ్లామర్ పరంగా ఎక్స్ పోజింగ్ చేయడంలో శివాత్మిక ముందు వరుసలో ఉంటుంది. అంతే కాకుండా మొదటి నుంచి బోల్డ్ బ్యూటీ అనిపించుకునేందుకు కూడా బాగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ భామ.

    శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా తర్వాత ఆమెకు ఆ స్థాయి మూవీ అయితే రాలేదనే చెప్పుకోవాలి. ఆమె ఎంట్రీ ఇచ్చి చాలా రోజులే అవుతున్న అంతగా గుర్తింపు అయితే పొందడం లేదు. కానీ ఆమె మాత్రం నిరాశ చెందకుండా ఏ అవకాశం వచ్చినా సరే వినియోగించుకుంటూ ముందుకు వెళ్తోంది.

    కానీ ఆమెకు స్టార్ హీరోలు కాదు కదా.. కనీసం యావరేజ్ హీరోలు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు. మొన్న రాజ్ తరుణ్‌ తో కలిసి ఓ చిన్న వెబ్ సిరీస్ లో నటించింది. అది కూడా ఏమంత బాగా ఆకట్టుకోలేదు. దాని తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తోంది. అంతే తప్ప ఆమెకు హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రావట్లేదు.

    ఈ క్రమంలోనే అందాలతో తెగిస్తోంది. తాజాగా టాప్ లెస్ లెహంగాలో రెచ్చిపోయింది. బ్రా వేసుకోకుండానే హాట్ ఫోజులు ఇస్తూ కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కాస్త గ్లామర్ డోస్ పెంచేసినట్టు ఈ పిక్స్ చూస్తుంటేనే తెలుస్తుంది. మరి ఇంతటి ఘాటు అందాలపై మీరు కూడా లుక్కేయండి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shivatmika : అందాలు చూపించడంలో తెగిస్తున్న శివాత్మిక.. పరువపు పొంగులతో రచ్చ..!

    Shivatmika : సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా చాలా మంది వచ్చారు.....

    Shivatmika : శివాత్మిక అందాల విందు చూసారా.. మరీ ఇంత బోల్డ్ గానా?

    Shivatmika : సినీ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారు...

    చీకట్లో ఫోజులా.. ఎలా కనిపిస్తావు శివాత్మికా..? తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

    నటులకు ట్రోల్స్ కొత్త కాదు. ఒక అంశం కాకుంటే మరో అంశం....

    కూతుళ్ళ కోసం ఆస్తులు అమ్ముకున్నాం : జీవిత

    కూతుళ్ళ కోసం మా ఆస్తులు అమ్ముకున్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది జీవిత....