Shivatmika : సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసులుగా చాలా మంది వచ్చారు.. అయితే అందులో అతి తక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు.. ఎక్కువుగా హీరోలుగానే ఎంట్రీ ఇచ్చారు.. మరి టాలీవుడ్ లో బడా ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోయిన్ లలో స్టార్ డాటర్ గా అడుగు పెట్టిన బ్యూటీ శివాత్మిక రాజశేఖర్..
రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.. ‘దొరసాని’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించింది.. కానీ ఈ భామకు ఆశించినంత గుర్తింపు అయితే రాలేదు.
అయినా కూడా ఏ మాత్రం నిరాశ పడకుండా ముందుకు వెళుతుంది.. ఫలితాలతో సంబంధం లేకుండా ఆఫర్స్ అందుకుంటుంది.. తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్న ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ కు గ్లామర్ ట్రీట్ ఇస్తుంది..
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. చీరలో పైట పక్కకు తప్పించి ఎద, నడుము అందాలను చూపిస్తూ ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ లో ఆకట్టు కుంటుంది. చూపులతోనే మాయ చేస్తు లేలేత అందాలు చూపిస్తూ ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ పిక్స్ ను మీరు కూడా చూసేయండి..