26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Kiss scene : ముద్దు సీన్ కు నో చెప్పి.. ఏకంగా ఇండస్ట్రీనే వదిలేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

    Date:

    Kiss scene
    Kiss scene, sonam bajwa

    Kiss scene : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఇక్కడ ఎంత వరకు ఇమేజ్ పెంచుకోవాలని చూస్తారు.. తమ స్టార్ డమ్ పెంచుకునే క్రమంలో ఏ పని చేయడానికి అయిన వెనుకాడరు.. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తేలికైన విషయం కాదు.. ఇక్కడ ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడాలి..

    ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలంటే అందం, అభినయం మాత్రమే కాదు గ్లామర్ షో కూడా చేయాలి.. ఈ మధ్య సినిమాల్లో ఇవన్నీ కామన్ గా జరుగుతున్నాయి. ఇంకా శృతి మించి ముద్దు, ఇంటిమేట్ సన్నివేశాలు బికినీ ట్రీట్ వంటి అదనంగా కూడా చేర్చుతున్నారు. మరి హీరోయిన్ గా క్లిక్ అవ్వాలంటే అన్నటికి సిద్ధపడి ఇండస్ట్రీ లోకి రావాలి.

    హీరోయిన్ గా రాణించాలంటే అన్నిటికి ఓకే చెప్పాలి.. అయితే కొంత మంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సీన్స్, ముద్దు సీన్స్ చేయాలంటే నో అని చెప్పేస్తున్నారు. అలంటి సన్నివేశాల్లో నటించము అని అంటుంటారు. మరి ఇలాంటి విషయాలకు ఓకే చెప్పకుండా ఇండస్ట్రీనే వదులుకున్న హీరోయిన్ ఉంది. ఆమె ఎవరో తెలుసా.. ఇప్పుడు ఆడియెన్స్ ను మెప్పించడానికి శృతి మించిన అందం, రొమాన్స్ ఘాటు పెంచుతున్నారు.

    అయితే తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో మెరిసిన సోనమ్ బజ్వా మాత్రం ఇలాంటి సీన్లలో నటించమంటే వద్దని చెప్పింది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలు చేసింది.. ఇటీవలే హాట్ షోతో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన సోనమ్ బజ్వాను యూత్ బాగా ఫాలో అవుతున్నారు.. ఈమె గ్లామర్ షో బయటకు కనిపిస్తుంటే లోపల మాత్రం వేరే ఉద్దేశం ఉందట.

    గ్లామర్ చూపించిన మరీ హద్దులు దాటాల్సి అవసరం లేదని అంటుంది. ఈమె అప్పట్లో తెలుగులో బాబు బంగారం సినిమాలో ప్రత్యేకం సాంగ్ లో మెప్పించగా ఆ తర్వాత ఆటాడుకుందాం రా అనే సినిమాలో కూడా కనిపించింది.. ఈమె ఒక సినిమా కోసం ముద్దు సీన్ లో నటించమని కోరితే వద్దని సినిమాతో పాటు ఇండస్ట్రీని కూడా వదిలి బాలీవుడ్ చెక్కేసింది. కానీ అక్కడ ఈమెను పట్టించుకున్న వారే లేరు.. అవకాశాలు లేక ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నెటిజెన్స్ దృష్టిని ఆకర్షిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా?

    Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు....

    Rajamouli : మహేశ్, రాజమౌళి వర్కింగ్ టైటిల్ ఫిక్స్!

    Rajamouli : రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్...