31.3 C
India
Saturday, April 27, 2024
More

    SVSN Varma : పవన్ ఎంపీగా బరిలో ఉంటే పిఠాపురంలో నేనే పోటీ చేస్తా.. టిడిపి నేత వర్మ

    Date:

    SVSN Varma
    SVSN Varma

    SVSN Varma : అమిత్ షా సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పిఠాపురంలో ఉదయ్ బరిలో ఉం టారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టిడిపి నేత ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.

    పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చంద్రబా బు మాటకు కట్టుబడి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఒకవేళ ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో లేని బరిలో ఉంటా నని ఆయన ప్రకటిం చారు.

    అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తమ నాయకుడు ఉదయ్ బరిలో ఉంటారని ఇప్పటికే ప్రకటన చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎంపిక పోటీ చేస్తే నేను అసెంబ్లీ పరిధిలో ఉంటానని టిడిపి నేత ప్రకటన చేయడంతో రాజకీయo గా దుమారం రేపుతోంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : ఓవర్సీస్ ఆస్తులను వెల్లడించని పవన్..! ఎందుకంటే?

    Pawan Kalyan : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాలు...

    Andhra Politics : ఏపీలో వేడెక్కిన రాజకీయం

    Andhra Politics : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వెడ్డెకింది....

    One project : ఒక్క ప్రాజెక్టుకు తట్టెడు మట్టి తీశారా?

    One project : ‘‘ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి ప్రాజెక్టులు కట్టిస్తాం.. ప్రతి...

    Former CMs : జగన్ ను ఓడించడానికి ఒక్కటైన మాజీ సీఎంలు

    Former CMs : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయాల్లో...