41.5 C
India
Monday, May 6, 2024
More

    2000 Note Troubles : రూ.2వేల నోటు ఉందా.. ఇక మీకు కష్టాలే..!

    Date:

    2000 Note Troubles
    2000 Note Troubles

    2000 Note Troubles : గుగుల్ సంస్థ అల్ఫాబెట్ మరోమారు ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. జనవరిలోనే సుమారు 12 వేల ఉద్యోగాలని తొలగించింది. గ్లోబల్ రిక్రూట్ మెంట్ టీమ్ నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అల్ఫాబెట్ నిర్ణయంతో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. మరో ఉద్యోగం కోసం వారు ప్రయత్నిస్తున్నారు. వారికి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సంస్థ తీసుకున్న నిర్ణయంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది.

    మన దేశీయ మార్కెట్ సూచీలు గురువారం జీవనకాల గరిష్టాలను నమోదు చేసింది. లాభాల స్వీకరణతో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. చివరకు స్వల్ప లాభాలు సాధించాయి. రికార్డు ముగింపులను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ లోని మిశ్రమ సంకేతాలు వరుస ర్యాల నేపథ్యంలో లాభాల స్వీకరణ, నిఫ్టీ 50 వీక్లీ ఆప్షన్స్ ఎక్స్ పైరీ వంటి పరిణామాల నేపథ్యంలో సూచీలు లాభాల జోరును కొనసాగించాయి.

    ఉదయం సెన్సెక్స్ 67,627.03 పాయింట్ల లాభాలతో ప్రారంభమై 67,519 పాయింట్ల దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 20,127.95 దగ్గర ప్రారంభమై 20,167.65 గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 33.10 పాయింట్లు లాభపడి 20,103 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ పోలిస్తే రూపాయి మారకం విలువ 83.03 వద్ద నిలిచింది.

    ఐటీఐ లిమిటెడ్ పేరు ఇంట్రాడేలో సుమారు 7 శాతం పెరిగి రూ. 213.30 దగ్గర జీవనకాల గరిష్టాన్ని చేరుకుంది. లాభాల స్వీకరణలో చివరకు 2.83 శాతం నష్టపోయి చివరకు రూ.194 వద్ద స్థిరపడింది. ఈ ఐదు రోజుల్లో ఈ స్టాక్ 52.46 శాతం పెరిగింది. ఈ లెక్కన ఐపీవోలో పాల్గొనాలనుకునే వారు గరిష్ట ధర దగ్గర కనీసం రూ.14,974 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

    కామర్స్ దిగ్గజం అమెజాన్ రూ. 2000 నోట్లను తీసుకునేందుకు విముఖత చూపింది సెప్టెంబర్ 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీల చెల్లింపులకు రూ. 2 వేల నోట్లు స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం గానీ మార్చుకునేందుకు గాన సెప్టెంబర్ 30 వరకు సమయం ఉంది. రూ.2 వేల నోట్లు చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ మే నెలలో ప్రకటించింది.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Zomato : రూ. 2వేల నోటు జొమాటోతో చెల్లింపు

    Zomato: కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా...

    Rs 2000 note : రూ. 2 వేల నోటు రద్దు.. ఇప్పుడెలా..?

    Rs 2000 note : రూ. 2 వేలనోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్బీఐ...