39.6 C
India
Monday, April 29, 2024
More

    Jawan Day 4 Collections : బాక్సాఫీస్ వద్ద జవాన్ కలెక్షన్ల సునామీ.. వామ్మో.. 4 రోజుల్లోనే 500 కోట్లు!

    Date:

    Jaawan Day 4 box office collections
    Jaawan Day 4 box office collections

    Jawan Day 4 Collections :

    బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు.. గత ఏడాది పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చి అదే ఊపులో ఇప్పుడు ”జవాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా ఈ సినిమా ముందు గానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా చేసింది.

    షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”.. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా రిలీజ్ చేయగా మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు పోతుంది. ఇప్పటికే 4 రోజులు పూర్తి చేసుకోగా వీకెండ్ గడిచే సరికి ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం..

    మొదటి షో నుండి పాజిటివ్ బజ్ తో దూసుకు పోతున్న జవాన్ మొదటి రోజే రికార్డ్ ఓపెనింగ్స్ రాబట్టింది. 300 కోట్ల మేర బిజినెస్ చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు 129.6 కోట్ల గ్రాస్, 73.90 కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది.. ఇదే రికార్డ్ అనుకుంటే 3వ రోజు అయితే ఏకంగా 144 కోట్ల రూపాయలు వసూలు చేసి చరిత్రలో సరికొత్త రికార్డ్ తన పేరున లిఖించుకున్నాడు.

    మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 350 కోట్లు రాబట్టగా 4వ రోజు కూడా ఎక్కడ తగ్గకుండా రాబట్టినట్టు తెలుస్తుంది.. 4వ రోజు ఏకంగా 150 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.. దీంతో ఏకంగా ఈ సినిమా 5 రోజుల్లో 500 కోట్ల రూపాయలు వసూళ్లు చేయడం ఖాయం.. మరి ఈ రేంజ్ కలెక్షన్స్ తో షారుఖ్ రికార్డ్ క్రియేట్ చేస్తూ ఎక్కడ తగ్గడం లేదు.. మరి సోమవారం కూడా ఇదే స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Guntakal Junction : రైల్వే స్టేషన్ లో తనిఖీలు.. మహిళ బ్యాగ్ లో రూ.50 లక్షలు

    Guntakal Junction : ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు....

    Dhruv Rathee : సోషల్ మీడియా సంచలనం ధ్రువ్ రాఠీ..ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్

    Dhruv Rathee : ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల చాలా మంది...

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Chandrababu : ఇంటింటికీ ఎందుకు పింఛన్ ఇవ్వరు?: చంద్రబాబు

    Chandrababu : వైసీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వాములు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన...

    Prabhas Records : రికార్డుల మోత మోగిస్తున్న ప్రభాస్.. ఏఏ సినిమా ఎంత ఎంత వసూలు చేస్తుందంటే?

    Prabhas Records : సలార్: సీజ్ ఫైర్ : ప్రభాస్ నటించిన...

    Chandramukhi-2 Collections : చంద్రముఖి-2 కలెక్షన్స్ వివరాలు.. బాక్సాఫీస్ వద్ద ఊగిసలాట.. అన్ని కోట్ల నష్టాలు ఖాయమా?

    Chandramukhi-2 Collections : మొన్న వీకెండ్ కు బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల్లో...

    Jawan Box Office Collections : జవాన్ సంచలన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆర్ఆర్ఆర్ చేరువలో.. ఎంత రాబట్టిందంటే?

    Jawan Box Office Collections : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్...