35.8 C
India
Sunday, April 28, 2024
More

    King Kohli Records : కింగ్ ఖాతాలో మరో రికార్డ్.. సచిన్ తర్వాత సాధించింది కొహ్లీనే..

    Date:

    King Kohli Records
    King Kohli Records

    King Kohli Records : టీమిండియా స్టార్ ప్లేయర్స్ గురించి చెప్పాలంటే మొదట గుర్తుకు వచ్చే పేరు కింగ్ విరాట్ కొహ్లీ. కొహ్లీ బ్యాట్ తో బరిలోకి దిగితే చాలు బంతి బౌండరీలో ఉండాల్సిందే. టెక్నిక్ యూజ్ చేస్తూ బాల్ ను బౌండరీకి తరలించడంలో కొహ్లీ తర్వాతే ఎవరైనా. పరుగుల వరద పారించడంలో ఆయన తర్వతే ఎవరైనా అని ఘంటాపథంగా చెప్పవచ్చు. కింగ్ బరిలో ఉన్నాడంటే బౌలర్లకు, ఫీల్డర్లకు ముచ్చెమటలే.

    క్రికెట్ ప్రపంచానికి సచిన్ టెండుల్కర్ దేవుడి లాంటివాడు. ఎన్నో రికార్డులు సాధించిన లిటిల్ క్రికెటర్ మరెన్నో సత్కారాలు అందుకున్నాడు. ఆయన రిటైర్మెంట్ తర్వాత అంతటి ఆటగాడిగా తయారయ్యాడు విరాట్ కొహ్లీ. ఆయన బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి ఎంటరైతే చాలు ఏదో ఒక రికార్డు సాధించాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ మరో రికార్డు సాధించారు.

    వన్డే చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సార్లు 1000కి పైగా రన్స్ సాధించిన తొలి బ్యాట్స్ మన్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో ఆయన 1000కి పైగా రన్స్ చేశాడు. సచిన్ టెండుల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కొహ్లీ. ఇప్పటికి కొహ్లీ తర్వాతి స్థానంలో సచిన్ టెండుల్కర్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో సౌరవ్ గంగూలీ (6), సంగక్కర (6), రికీ పాంటింగ్ (6), రోహిత్ శర్మ (4) ఉన్నారు.

    నవంబర్ 2వ తేదీ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కొహ్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. సెంచరీకి చేరువవుతూనే ఆయన అవుట్ అయ్యారు. ఆయన అవుట్ కావడంతోనే స్టేడియం అంతా సైలెంట్ గా మారింది. జౌట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్న కొహ్లీని అభిమానులు ఫొటోలు తీసుకున్నారు. ఈ మూమెంట్ ను సచిన్ లాస్ట్ ఇన్నింగ్స్ మూమెంట్ ఫొటోతో కంపేర్ చేసి ట్వీట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sachin Tendulkar : కశ్మీర్‌లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. ట్రెండింగ్ లో వీడియో..

    Sachin Tendulkar : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండ్యూల్కర్ ఫ్యామిలీతో కలిసి కశ్మీర్...

    Mumbai Indians : నిన్న రోహిత్.. ఇవాళ సచిన్.. ముంబై ఇండియన్స్ లో అసలు ఏం జరుగుతోంది?

    Mumbai Indians : ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు ముంబై...

    Number 7 Jersey : నంబర్ 7 జెర్సీకి రిటైర్ మెంట్.. సచిన్ తర్వాత ధోనీకి అరుదైన గౌరవం!

    Number 7 Jersey : టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్...

    Dravid Continue as Coach : కోచ్ గా ద్రవిడ్ ను కొనసాగిస్తారా? ఇంటికి పంపిస్తారా?

    Dravid Continue as Coach : వన్డే ప్రపంచ కప్ ముగిసింది....