32.3 C
India
Friday, May 10, 2024
More

    Dravid Continue as Coach : కోచ్ గా ద్రవిడ్ ను కొనసాగిస్తారా? ఇంటికి పంపిస్తారా?

    Date:

    Dravid Continue as Coach
    Dravid Continue as Coach or not

    Dravid Continue as Coach : వన్డే ప్రపంచ కప్ ముగిసింది. ట్రోఫీ దక్కకపోవడంతో నిరాశ చెందారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇక వన్డేలకు సెలవు ప్రకటిస్తారని అనుకుంటున్నారు. కొత్తతరం వారిని తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోచ్ రాహుల్ ద్రవిడ్ భవితవ్యం మీద కూడా చర్చ సాగుతోంది. ద్రవిడ్ ను కూడా ఇంటికి పంపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

    రెండేళ్ల కింద టీ20 ప్రపంచ కప్ సమయంలో ద్రవిడ్ కోచ్ బాధ్యతలు తీసుకున్నారు. టీమిండియాకు ఎన్నో విజయాలు దక్కడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఎంతో మంది ఆటగాళ్లకు అవకాశాలు దక్కేలా చేశారు. వారి ప్రతిభను బయటకు తీసుకురావడంతో కీలక పాత్ర నిర్వహించారు. మూడు ఫార్మాట్లలో భారత్ నెంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు పాటుపడ్డాడు.

    త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్ కు లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది. వచ్చే నెలలో టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లే జట్టుకు కోచ్ ఎవరనే దానిపై స్పష్టత లేదు. ద్రవిడ్ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తారో లేదో తెలియడం లేదు. పాతతరం ఆటగాళ్లలో ఎవరు కూడా కోచ్ గా రావడానికి ఇష్టపడటం లేదు.

    ఇన్నాళ్లు జట్టు కోసమే సేవలందించాం. ఇప్పుడైనా కుటుంబంతో సంతోషంగా గడపాలనే ఉద్దేశంతోనే సచిన్, గంగూలీ, సెహ్వాగ్, జహీర్ లాంటి ఆటగాళ్లు కోచ్ గా రావడానికి ముందుకు రావడం లేదు. దీంతో కోచ్ పదవికి ఖాళీ ఏర్పడుతోంది. ద్రవిడ్ కూడా అయిష్టంగానే వచ్చాడు. ద్రవిడ్ తప్పుకుంటే లక్ష్మణ్ సిద్ధంగానే ఉన్నాడు. బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియడం లేదు.

    Share post:

    More like this
    Related

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...

    Shobhita Rana : ఫోటోలు: 2-పీస్ బికినీలో సూపర్ ఫోజులిచ్చిన శోభిత

    Shobhita Rana : శోభిత ధూళిపాల మూవీస్, వెబ్ సిరీస్‌లో...

    Maruti Suzuki Swift : మరింత కొత్తగా మారుతీ సుజుకీ స్విఫ్ట్‌.. ధర రూ.6.50 లక్షలు..

    Maruti Suzuki Swift : భారత్‌లో ఎక్కువ ఆదరణ పొందిన హ్యాచ్‌...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...

    T20 World Cup 2024 : అమెరికా ఫ్లైట్ ఎవరెక్కబోతున్నారు

    T20 World Cup 2024 : అమెరికా వెస్టిండీస్ వేదికగా జూన్ 1...

    T20 Indian Team : త్వరలోనే టీ 20 భారత జట్టు ప్రకటన 

    T20 Indian Team : టీ 20 ప్రపంచ కప్ అమెరికా,...