38.8 C
India
Sunday, April 28, 2024
More

    Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డి సలహాదారులతో మల్లారెడ్డి భేటీ? 

    Date:

    Malla Reddy
    Malla Reddy

    Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేంనరేందర్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి భేటీ అయినట్లు సమాచారం అందుతోంది. రాజశేఖర్ రెడ్డి ఇంజ నీరింగ్ కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను అధికా రు లు కూల్ చేస్తున్న క్రమంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

    మాజీ మంత్రి మల్లారెడ్డి తో పాటుగా ఆయన అల్లు డు రాజశేఖర్ రెడ్డి  త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేర బోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగు తోం ది. మొత్తం మీద ప్రభుత్వం మారిన నేప థ్యం లో గతంలో జరిగిన అక్రమ కట్టడాలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది.

    నేపథ్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు సంబంధించిన కాలేజీలో కొన్ని బిల్డింగులు అక్ర మంగా కట్టారని వాటిని అధికారులు కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. బిల్డింగ్లను కూల్చకుండా ఉండాలంటే అధికార పార్టీలోకి వెళ్లక తప్పదని నిర్ణయానికి మామా అల్లుడు వచ్చినట్లుగా టాప్ నడుస్తోంది. అన్ని కుదిరితే సాధ్యమైనంత త్వరలో మల్లారెడ్డి తో పాటు ఆయన అల్లుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.

    Share post:

    More like this
    Related

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: సీఎం రేవంత్

    CM Revanth : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని సీఎం...

    CM Revanth : రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

    CM Revanth : రూ. 2 లక్షల రైతు రుణమాఫీపై సీఎం...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Revanth Reddy : తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్.. రేవంత్ రెడ్డితో అవుతుందా?

    CM Revanth Reddy : కాంగ్రెస్ ముందు మరో సవాలు ఎదురవుతోంది....