37 C
India
Tuesday, May 7, 2024
More

    US President Joe Biden : ముళ్ల బాట నుంచి అధ్యక్షుడిగా.. జోబైడెన్ జీవితంలో అతి ముఖ్య ఘటనలు..

    Date:

    Important Events Of Joe Biden
    Important Events Of Joe Biden

    US President Joe Biden : గొప్ప గొప్ప వ్యక్తుల జీవితం లోతులకు వెళ్తే.. ఎన్నో విషాధ, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తను ఎదుర్కొన్న బాధలు, ఎదురించిన వ్యక్తులు, అవమానాలు, ఇలా అన్నీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. అమెరికన్ కు ప్రెసిడెంట్ అయినంత మాత్రాన కష్టాలు లేవని కాదు. జీవితంలో ఎన్నో ముళ్లబాటలను దాటి వచ్చారు. జో బైడెన్ జీవితం నిజంగా ఒక స్ఫూర్తి దాయకమనే చెప్పాలి. ఆయన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల నుంచి స్ఫూర్తి పొందవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

    1942లో పెన్సిల్వేనియాలో నవంబర్ 20వ తేదీ జన్మించారు బైడెన్. నెలియా హంటర్ ను 1966లో వివాహం చేసుకున్నాడు. కానీ నెలియా హంటర్ కేవలం ఐదేళ్లే ఆయనతో జీవితం పంచుకున్నారు. 1972లో క్రిస్మస్ పండుగ రోజు క్రిస్మస్ చెట్టు తీసుకచ్చేందుకు వెళ్లిన నెలియా హంటర్, కూతురు ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా ఒక కొడుకు మరణించాడు. రెండో కుమారుడు కొకైన్ కు అలవాటు పడి యూఎస్ నేవీ ఉద్యోగంలోంచి గెంటివేయబడ్డాడు.

    ఆ తర్వాత 1988లో ఆయనకు మెదడుకు సంబంధించి అనూరిజం వ్యాధి వచ్చింది. ఆపరేషన్ చేయడంలో బయటపడ్డాడు బైడెన్. ఇన్ని కష్టాలు పడిన ఆయన రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ తన 78 సంవత్సరాల వయస్సులో అమెరికా (USA) ప్రెసిడెంట్ అయ్యారు. 60 నుంచి 65 సంవత్సరాల వయస్సులో చాలా జీవితం చూశామని అందరూ అనుకుంటారు. కానీ వారందరికీ బైడెన్ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుంది. 60 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచలోని అతిపెద్ద ధనిక దేశాన్ని పాలించే బైడెన్ ఇప్పటి వృద్ధులకే కాదు.. యువతకు కూడా ఆదర్శం. ఎన్ని కష్టాలు వచ్చినా తలవంచకుండా కష్టానికే ఇష్టం పుట్టించి తరిమేసిన ఆయన తెగువ ఆదర్శనీయం.

    Share post:

    More like this
    Related

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahavir Ambition : మహావీర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది..

    Mahavir Ambition : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మహావీర్ జయంతి...

    Donald Trump : న్యూయార్క్ కోర్టులో ట్రంప్ కు 4  లక్షల డాలర్ల జరిమానా

    Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు...

    Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి బైడెన్ ఔట్?

    Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్...

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్ వివరాలు ఇవే..

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్‌ ను అమెరికా ప్రభుత్వం...