39.6 C
India
Monday, April 29, 2024
More

    Mrinal Thakur : బ్యూటిఫుల్ స్మైల్ తో చంపేస్తున్న మృణాల్ ఠాకూర్.. ఏం అందంరా బాబు..!

    Date:

     Mrinal Thakur :  సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులను కట్టి పడేసింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాలో సీతగా నటించి అందరిని ఫిదా చేసింది. ఈ పాత్ర ఈ భామ తప్ప ఇంకెవరు చేయలేరు అనేంతలా మృణాల్ ఠాకూర్ మెప్పించింది.

    మొదటి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ అందుకున్న మృణాల్ ను ప్రేక్షకులు బాగా అభిమానిస్తున్నారు.. ఒకే ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థానం సంపాదించుకుంది..

    సీతారామం తర్వాత వరుస అవకాశాలను అందుకుంటు అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. ఇక ఈ బ్యూటీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు.. ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మృణాల్ కూడా గ్లామరస్ విందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు..

    అయితే తాజాగా ఈ భామ కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేసింది.. ఈ ఫొటోల్లో ఎటువంటి అందాల ఆరబోత చేయకపోయిన తన స్మైల్ తో కిల్ చేస్తూ లుక్స్ తోనే మెస్మరైజ్ చేస్తుంది. అందుకే ఈ పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. మరి లేటెస్ట్ పిక్స్ ను మీరు కూడా చూసేయండి.

    Share post:

    More like this
    Related

    Gutha Amith Reddy : కాంగ్రెస్ పార్టీలో  చేరిన గుత్తా అమిత్ రెడ్డి

    Gutha Amith Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పార్లమెంట్ ఎన్నికల్లో...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Chennai : బాల్కనీ నుంచి పడిపోయిన చిన్నారి.. కాపాడేందుకు విశ్వ ప్రయత్నం

    Chennai : తమిళనాడు రాజధాని చెన్నైలో చూలామై అనే ఒక ఎరియాలో...

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై రాళ్లదాడి

    TDP : టీడీపీ ఎన్నికల ప్రచార రథంపై ఆదివారం రాత్రి రాళ్లదాడి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక...

    Mrunal Thakur : రే చీకటితో బాధపడుతున్న మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న న్యూస్..!

    Mrunal Thakur : సీతారామం సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్...

    Mrunal Thakur : ఆ నటుడితో మృణాల్ ఠాకూర్ డేటింగ్.. ఇలా బయటపడిందిగా.. ఎవరంటే..?

    Mrunal Thakur  సినీ ఇండస్ట్రీలో ప్రేమ, లవ్, బ్రేకప్, పెళ్లిళ్లు, డేటింగ్,...