Narendra Modi : ఒకప్పుడు సామాన్య కార్యకర్తగా అద్వానీ పాదాల చెంత కూర్చున్న నరేంద్రమోడీ.. ఇప్పుడు ప్రపంచంలోనే శక్తివంతమైన నేతగా మారాడు. ఆయన ఎవరో కాదు నరేంద్రమోదీ.. విధి.. అదృష్టం ఉంటే కష్టపడితే ఏదైనా సాధించవచ్చని మోడీ నిరూపించారు. బీజేపీ చరిత్రలోనే విజయవంతమైన ప్రధానిగా నేతగా ఎదిగారు.
నాడు గుజరాత్ సీఎం కేశుభాయ్ పటేల్ ప్రమాణ స్వీకారోత్సవంలో అద్వానీ కుర్చీలో కూర్చుంటే.. ఆయన పాదాల చెంత మోడీ నేలపై కూర్చున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి రెండు దశాబ్ధాల తర్వాత ప్రపంచంలోని అగ్రశ్రేణి నాయకుడయ్యాడు.. దీనిని విధి అంటారు.