34 C
India
Tuesday, May 7, 2024
More

    Neha Shetty : ఎత్తైన పరువాలు.. నడుము ఒంపులతో నేహాశెట్టి అరాచకం..!

    Date:

    Neha Shetty :

    నేహాశెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఒక్కోసారి ఒక్కో హీరోయిన హవా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేహాశెట్టికి భారీగా ఆఫర్లు వస్తున్నాయి. ఒకప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం మంచి మంచి ఆఫర్లతో దూసుకుపోతోంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ ఆ రేంజ్ లో ఉంది మరి.

    ఆమె పూరీ ఆకాష్ నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో ఆమె చాలా కాలం పాటు ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఖాళీగానే ఉండిపోయింది. ఈ గ్యాప్ లోనే ఆమె గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో చిన్న చిన్న రోల్స్ లో నటించి మెప్పించింది.

    కానీ ఆమె దిశను మార్చేసింది మాత్రం డీజే టిల్లు మూవీ. ఇందులో ఆమెకు మంచి ఆఫర్ దక్కింది. ఈ సినిమా భారీ హిట్ కావడంతో ఆమె కెరీర్ టర్న్ తీసుకుంది. ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ ఫేమ్ ఎక్కడికో వెళ్లి పోయింది. ఇప్పుడు మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ హాట్ బ్యూటీ. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే అందాలను మాత్రం ఘాటుగానే ఆరబోస్తూ వస్తోంది.

    తాజాగా ఇన్ స్టాలో వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ఎద ఎత్తులు మొత్తం బాగా హైలెట్ అవుతున్నాయి. అంతే కాకుండా నడుము ఒంపులు కూడా బాగానే చూపిస్తోంది. టాప్ లేకుండా ఆమె చేసిన ఫ్రంట్ అందాల విందుకు కుర్రాళ్లు షేక్ అయిపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాలపై లుక్కేయండి.

    https://www.instagram.com/reel/Cx8DgLvPfUi/?igshid=MTc4MmM1YmI2Ng%3D%3D

    Share post:

    More like this
    Related

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు...

    Election Commission : సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ పై ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్

    Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని...

    Sunrisers Hyderabad : కీలక మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓటమి.. సెంచరీతో మెరిసిన సూర్య

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...