27.5 C
India
Wednesday, May 8, 2024
More

    Neha Shetty Gorgeous Look : చున్నీ తీసేసి ఘాటు సొగసులు చూపిస్తున్న నేహాశెట్టి.. ఆ సైజులు చూశారా..!

    Date:

    Neha Shetty Gorgeous Look :

    టాలీవుడ్ లో నేహాశెట్టి శకం నడుస్తోంది ఇప్పుడు. ఎందుకంటే ఆమె చేతిలో వరుసగా సినిమా అవకాశాలు ఉంటున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఆ మధ్య అవకాశాలు లేక ఖాళీగా ఉన్న ఈ భామకు.. ఇప్పుడు మాత్రం భారీగానే ఛాన్సులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు డీజేటిల్లు మూవీతోనే ఈ అవకాశాలు వస్తున్నాయి.

    ఈమె పూరీ ఆకాష్ నటించిన మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ అంతగా ఆడలేదు. దాంతో చాలా కాలం ఆమె ఇండస్ట్రీలో అవకాశాల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. కానీ ఆమెకు లక్ బాగానే ఉంది. అందుకే డీజేటిల్లు లాంటి పెద్ద హిట్ వచ్చి పడింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

    డీజేటిల్లు చాలా పెద్ద హిట్ అయింది. ఇందులో ఆమె చేసిన రాధిక పాత్ర కూడా బాగా ఫేమస్ అయింది. దాంతో వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు రూల్స్ రంజన్ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ రెండు సినిమాల్లో కూడా దారుణంగా అందాలను ఆరబోస్తోంది.

    ఇక సినిమాలతోపాటు సోషల్ మీడియాలో కూడా భారీగానే పరువాలను చూపిస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో లెహంగాలో చున్నీ తీసేసి మరీ తన ఎద ఎత్తులు కనిపించేలా హాట్ ఫోజులు ఇచ్చింది. ఇందులో తన వయ్యారాలు మామూలుగా లేవనే చెప్పుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

    https://www.instagram.com/p/CxVZ45lv4Ri/?img_index=3

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...